Thursday, September 16, 2021
AMMA KAAMAAKSHI UMAYE-09
9.
ఎందనైపోలవే జననం ఎడుత్తగళ్ ఇంబమాయ్ వళిందురుక్కు
యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఇంబమాయ్ తవిపదమ్మా
ఉన్నయై తున ఎండు ఉరుదమై నంబినేన్ ఉంపాద సాక్షియాగ
ఉనై ఎండ్రి వెరుతునైఇనియారయుకాదె ఉలగం తనిల్ ఎందనుక్కు
పిళ్లై ఎండ్రెన్ని నీ సొల్లామల్ వరుమాయ్ పొక్కెడిదు ఎన్నై రక్షి
బూలోగం మెచ్చవే బాలమార్కండనిల్ పిరియమాయ్ కాతిదమ్మా
అన్నయె ఇన్మున్ను ఆడియనై రక్షిక్క అత్తి సేయాదె అమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
*******************
ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే
నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా
నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా
నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా
సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు
భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే
ఇప్పుడైనను
వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment