Thursday, May 5, 2022

IF A IS ADDED TO A SPECIFIC WORD-పదమునకు ముందు ఆ వచ్చిచేరితే -? *

padamunaku mumdu A vachchichaeritae -?
 ********************************
 telugu padamulu tama mumdu A anu achchunu chaerchukuni,pratyaeka arthamunu teliyachaestumTaayi.svatasidhdhamugaa arthavamtamaina padamu tana mumdu A anu achchunu chaerchukuni,vaeroka arthamunu manaku amdistumdi.
 konni padamulanu pariSeeliddaamu.
1.sannam-Asannam
2.pannulu-Apannulu
3.kali-Akali
4.bharaNam-AbharaNam
5.viri-Aviri
6.paga-Apaga
7.karshakuDu-AkarshakuDu
8.moedamu-Amoedamu
9.loechanamu-Aloechanamu
10.kaaram-Akaaram
11.mudamu-Amudamu
12.tapamu-Atapamu
 marikonni padamulanu jatachaeddaamaa.
  dhanyavaadamulu.
పదమునకు ముందు ఆ వచ్చిచేరితే -?
 ********************************
 తెలుగు పదములు తమ ముందు ఆ అను అచ్చును చేర్చుకుని,ప్రత్యేక అర్థమును తెలియచేస్తుంటాయి.స్వతసిధ్ధముగా అర్థవంతమైన పదము తన ముందు ఆ అను అచ్చును చేర్చుకుని,వేరొక అర్థమును మనకు అందిస్తుంది.
 కొన్ని పదములను పరిశీలిద్దాము.
1.సన్నం-ఆసన్నం
2.పన్నులు-ఆపన్నులు
3.కలి-ఆకలి
4.భరణం-ఆభరణం
5.విరి-ఆవిరి
6.పగ-ఆపగ
7.కర్షకుడు-ఆకర్షకుడు
8.మోదము-ఆమోదము
9.లోచనము-ఆలోచనము
10.కారం-ఆకారం
11.ముదము-ఆముదము
12.తపము-ఆతపము
 మరికొన్ని పదములను జతచేద్దామా.
  ధన్యవాదములు.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...