VARUNADEVA

పశ్చిమాధిపతియైన వరుణుని పురాణములు కశ్యపప్రజాపతి కుమారునిగాను,వశిష్టుని తండ్రిగాను భావిస్తాయి.ఈయన నివాసమును శ్రధ్ధావతిగాను,శక్తిని వరుణిగాను కీర్తిస్తారు.మొసలి వాహనునిగా భావిస్తారు. చుట్టుకొనుట అనే అర్థములో వరుణ పదమును భావిస్తే,భూమ్యాకాసములను చుట్తుకొనియున్నవాడు అని కూడా అంటారు.వీరి విభాగములు కర్తవ్యములు కాలానుగుణముగా మారే అవకాశమున్నందువలన,అంతరిక్షవిభాగమునకు అదనముగా జలవిభాగ నియంత్రనమును కూడా నిర్వహిస్తున్నట్లు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. అంతరిక్ష జలవనరులతో పాటుగా-భూభాగముల జల సమృధ్ధికి ,నియంత్రణకు సమర్థునిగానుసన్నుతిస్తారు.

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI