Sunday, February 27, 2022
SVAADHIStHAANA CHAKRAMU.
స్వాధిష్ఠాన చక్రము-02
****************
స్వతంత్రముగా తన స్థానములో కూర్చొనగల స్వభావము కలది ఈ చక్రము.ఇక్కడనున ధాతువు మేథ.శుక్రుడు గ్రహాధిపతి.మొసలి దీని స్వభావమును పోలిన జంతువు.(అభిమానములేని స్వభావము)తన పిల్లలను తానే తిని తన ఆకలిని తీర్చుకొను నైజము.తనకు ప్రతికూల పరిస్థిలలో వాటిని ఎదుర్కొనక తప్పించుకొని పోవు విధానమును అవలంభించును.కన్ను ప్రధాన ఇంద్రియము.బాహ్య విషయములను అనుభవించుటనందు ఆసక్తిని కలిగి యుండును.
స్వాధిష్ఠ అనగా ఆనందానుభూతులలో ఓలలాడు స్వభావముకలది.మూలాధారములోని నల్లని గంభీరమైన ఏనుగు స్థాణువులైన ధాతువులకు ప్రతీకగా ఉంటూ,ఇంకొంచము ముందుకు సాగుతు చైతన్యముతో కూడిన జలతత్త్వమును ప్రవేశిస్తుంది భౌతిక అవసరములను తీర్చుకొనుటలో మనసు కూడా జోక్యము చేసుకుని తలపులను విస్తరింపచేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment