Thursday, April 21, 2022

ఒత్తు వచ్చి చేరితే-IF WE ADD MAATRA


 ottu vachchi chaeritae
 **************
telugupadamulu ottunu tamatoe alupukni kottadanamunu saMtarimchukunTaayi.
  ichchina padamunu maarchakunDaa,eTuvamTi aksharamulanu charchakunDaa kaevalamu konni vattulanu maatramu sveekaristoo padamunaku kotta arthamunukaligimchae maethaavi telugupadamu.
 konni padamulanu pariSeeliddaamu.

   vasuvulu-vastuvulu
   taramu-tarkamu
   saMsaaram-saMskaaram
   svaramu-svargamu
   karamu-karjamu
   naasika-naastika
   varamu-varshamu
   dhanamu-dhanyamu
   moolamu-moolyamu

   okkokkasaari adae aksharapu attu vachchi padamu arthamunu maarustumdi.
 guDi-guDDi
 janamu-jannamu
 suti-sutti
 panulu-pannulu
 chali-challi
 
 padamu kindiki renDu vattulu vachchichaeri paddhatigaa koorchunTaayi
 varamu-varjyamu
 marikonni padamulanu chaeddaamu.

 ఒత్తు వచ్చి చేరితే
 **************
తెలుగుపదములు ఒత్తును తమతో అలుపుక్ని కొత్తదనమును సంతరించుకుంటాయి.
  ఇచ్చిన పదమును మార్చకుండా,ఎటువంటి అక్షరములను చర్చకుండా కేవలము కొన్ని వత్తులను మాత్రము స్వీకరిస్తూ పదమునకు కొత్త అర్థమునుకలిగించే మేథావి తెలుగుపదము.
 కొన్ని పదములను పరిశీలిద్దాము.

   వసువులు-వస్తువులు
   తరము-తర్కము
   సంసారం-సంస్కారం
   స్వరము-స్వర్గము
   కరము-కర్జము
   నాసిక-నాస్తిక
   వరము-వర్షము
   ధనము-ధన్యము
   మూలము-మూల్యము

   ఒక్కొక్కసారి అదే అక్షరపు అత్తు వచ్చి పదము అర్థమును మారుస్తుంది.
 గుడి-గుడ్డి
 జనము-జన్నము
 సుతి-సుత్తి
 పనులు-పన్నులు
 చలి-చల్లి
 
 పదము కిందికి రెండు వత్తులు వచ్చిచేరి పద్ధతిగా కూర్చుంటాయి
 వరము-వర్జ్యము
 మరికొన్ని పదములను చేద్దాము.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...