Friday, April 22, 2022

KA-KHA DIFFERENT.


 "ka-kha"  ka vargamunaku chemdina modaTi remDu aksharamulu.ayinanu vaeTikavae tama pratyaekatanu kaligi yunnavi.
 roopu raekhalaloenae kaadu.tama roopamunu vaeroka aksharamunaku sahakaaramugaa ottugaa maarchukonunappuDu emtaTi vibhinna manastatvamunu kaliginavae.
 modaTi ka emtoe tyaagamutoe tanaroopamunu poortigaa/gurtimchalaenamtagaa maarchivaesukumTumdi.
  amduku vibhinnamugaa remdava kha(mahaapraanamu) taanu sahakarimchuTaku ishtapaDinappaTikini
tana roopamunu yathaatathamugaanae umDuTaku ishTapaDutumdi.
 konni padamulanu pariSeeliddaamu.
 karamu-chaeyi/kharamu-gaaDida
 kaaLi-ammavaaru/khaaLi-Soonyamu
 Saakamu-koora/Saakhamu-kommalu
 kaaki-pakshi/khaakhi-poeleesu
 Samka-anumaanamu/Samkhamu-Udunadi

 
  vattugala konni padamulanu gamaniddaamu.
1kukka-moorkhamu
2.bhaaskara-charkhaa
 mari konni viSaeshamulanu jatachaeddaamu.


 "క-ఖ"  క వర్గమునకు చెందిన మొదటి రెండు అక్షరములు.అయినను వేటికవే తమ ప్రత్యేకతను కలిగి యున్నవి.
 రూపు రేఖలలోనే కాదు.తమ రూపమును వేరొక అక్షరమునకు సహకారముగా ఒత్తుగా మార్చుకొనునప్పుడు ఎంతటి విభిన్న మనస్తత్వమును కలిగినవే.
 మొదటి క ఎంతో త్యాగముతో తనరూపమును పూర్తిగా/గుర్తించలేనంతగా మార్చివేసుకుంటుంది.
  అందుకు విభిన్నముగా రెందవ ఖ(మహాప్రానము) తాను సహకరించుటకు ఇష్తపడినప్పటికిని
తన రూపమును యథాతథముగానే ఉండుటకు ఇష్టపడుతుంది.
 కొన్ని పదములను పరిశీలిద్దాము.
 కరము-చేయి/ఖరము-గాడిద
 కాళి-అమ్మవారు/ఖాళి-శూన్యము
 శాకము-కూర/శాఖము-కొమ్మలు
 కాకి-పక్షి/ఖాఖి-పోలీసు
 శంక-అనుమానము/శంఖము-ఊదునది

 
  వత్తుగల కొన్ని పదములను గమనిద్దాము.
1కుక్క-మూర్ఖము
2.భాస్కర-చర్ఖా
 మరి కొన్ని విశేషములను జతచేద్దాము.


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...