Saturday, April 16, 2022

KHA-KHA AS LETTER AND MAATRA


  kha-kha  hallu-vattu
  ************
 telugubhaasha loeni vattulanu mooDuvidhamulugaa vibhajimchaaru.achchu+hallu kalisi aksharamugaa roopaamtaramu chemdi padanirmaanamuloe prakaaSistumTUmdi.adaevidhamaina saampradaayamunu paaTistoo,hallu maroka hallunu tanatoe paaTugaa kalupukuni renDava akshararoopamunu savarimchi padamunaku avasaramainchoeTa renDu aksharamulu kalisi padamuloeni bhaavanaku sahaayapaDutumTaayi
 renDusaarlu okae aksharamu prayoegimpabaDavachchunu laedaa vibhinna aksharamulu kalisi prayoegimpabaDavachchunu.
 imkaa konni aksharamulu maememtoe pratyaekamamToo hallugaanaina,ottu roopamugaa maarina roopamaina okae roopamutoe umToo,renDupanulu chaeyuchunDunu.
 udaaharaNaku Na.kha,~ra,....
  udaaharaNagaa kha aksharamunu hallugaa-vattugaa pariSeeliddaamu.
 ka vargamuloeni renDava aksharamu kha.I aksharamu padamuloe Esthaanamuloenainaa umDavachchunu.
adaeroopamutoe vattugaa maari E aksharamu kindanainanu umDavahchunu.

  ఖ-ఖ  హల్లు-వత్తు
  ************
 తెలుగుభాష లోని వత్తులను మూడువిధములుగా విభజించారు.అచ్చు+హల్లు కలిసి అక్షరముగా రూపాంతరము చెంది పదనిర్మానములో ప్రకాశిస్తుంటూంది.అదేవిధమైన సాంప్రదాయమును పాటిస్తూ,హల్లు మరొక హల్లును తనతో పాటుగా కలుపుకుని రెండవ అక్షరరూపమును సవరించి పదమునకు అవసరమైంచోట రెండు అక్షరములు కలిసి పదములోని భావనకు సహాయపడుతుంటాయి
 రెండుసార్లు ఒకే అక్షరము ప్రయోగింపబడవచ్చును లేదా విభిన్న అక్షరములు కలిసి ప్రయోగింపబడవచ్చును.
 ఇంకా కొన్ని అక్షరములు మేమెంతో ప్రత్యేకమంటూ హల్లుగానైన,ఒత్తు రూపముగా మారిన రూపమైన ఒకే రూపముతో ఉంటూ,రెండుపనులు చేయుచుండును.
 ఉదాహరణకు ణ.ఖ,ఱ,....
  ఉదాహరణగా ఖ అక్షరమును హల్లుగా-వత్తుగా పరిశీలిద్దాము.
 క వర్గములోని రెండవ అక్షరము ఖ.ఈ అక్షరము పదములో ఏస్థానములోనైనా ఉండవచ్చును.
అదేరూపముతో వత్తుగా మారి ఏ అక్షరము కిందనైనను ఉండవహ్చును.

 kha hallugaa konni padamulu.
 ********************
 khani
 khaDgamu
 kharchu
khanijamu
 kharjooramu
 khajaanaa
 khanijamu
 kharamu
 khanDana
 khagaraaju
ఖని
 ఖడ్గము
 ఖర్చు
ఖనిజము
 ఖర్జూరము
 ఖజానా
 ఖనిజము
 ఖరము
 ఖండన
 ఖగరాజు
 as second letter
 **********
 makha
mukhamu
 Saakha
 Sikha
 akhanDa
 nakhamu
 sukhamu
 laekhanamu
 SaekharuDu
 likhitamu
 mukhamal
 akhuvaahanam
మఖ
ముఖము
 శాఖ
 శిఖ
 అఖండ
 నఖము
 సుఖము
 లేఖనము
 శేఖరుడు
 లిఖితము
 ముఖమల్
 అఖువాహనం
 as third letter
 **************
 viSaakha,
 pramukhamu
 Sreemukhamu
 vaalikhyulu
 pravaraakhyuDu

 విశాఖ,
 ప్రముఖము
 శ్రీముఖము
 వాలిఖ్యులు
 ప్రవరాఖ్యుడు
 
  veeTiloe konnichoeTla kha guNimtamunu ottunu kaligi yunnadi.
Asakti umTae gurtimchamDi.
 mukhaamukhi
 khanijaSaakha
 khanDanatareekhaa
 sukhadu@hkhamulu
 pramukhaSreemukhamu
 khanDitalaekhanamu
 ముఖాముఖి
 ఖనిజశాఖ
 ఖండనతరీఖా
 సుఖదుఃఖములు
 ప్రముఖశ్రీముఖము
 ఖండితలేఖనము
same letter repeated.
  ottugaa nunna kha
  ***************
moorkhuDu
 kaarkhaanaa
 burkhaa
 goorkhaa
 charkhaa
  vaerae ottutoe nunna kha aksharamu
  ***********************
 mukhyamu
 sakhyamu
 vyaakhya
 samaakhya
 Alaekhya
 pravaraakhyuDu
ఒత్తుగా నున్న ఖ
  ***************
మూర్ఖుడు
 కార్ఖానా
 బుర్ఖా
 గూర్ఖా
 చర్ఖా
  వేరే ఒత్తుతో నున్న ఖ అక్షరము
  ***********************
 ముఖ్యము
 సఖ్యము
 వ్యాఖ్య
 సమాఖ్య
 ఆలేఖ్య
 ప్రవరాఖ్యుడు
 
  try to create more words.
    thanks.

 


 

 
 
 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...