Saturday, April 9, 2022

THIRD VOWEL E -GUDI

గుడి ఒడిలో పదములు
********************

  మూడవ అచ్చు ఇ స్వతంతముగా కొన్నిపదముల మొదటి అక్షరముగా నుండి,మరి కొన్ని పదములయందు హల్లుతో కలిసిన కొత్తరూపముతో ఉండి పదములను సమర్థవంతములు చేయును.అచ్చుగా నున్నప్పుడు తాను మొదటిస్థానములో ఉండును.కాని హల్లును కూడిన వేళ పదములోఎక్కడైనను ఒదిగిపోతుంది.

  కాని అన్ని హల్లులకు తాను ఒకేతీరుగా నుండక కొన్నింటికి పక్కన మరికొన్నింటికి అదృశ్యముగా దాగి అర్థవంతము చేస్తుంటుంది.

 అచ్చుగా మొదట తానుండి పదములనేర్పరుచును.ఉదాహరనమునకు,
 ఇచట,ఇసుక,ఇటుక,ఇనుము,ఇగురు,ఇరుకు,ఇహము,ఇది,ఇవి,ఇల,
 సున్నను మధ్యన చేర్చుకుని,
 ఇంగువ,ఇంధనము,ఇంగితము,ఇంత,.......

  సంపూర్ణముగా తన రూపమును మార్చుకొని,హల్లును కూడి మొదటి అక్షరముగా ఉన్న కొన్ని పదములను గమనిద్దాము.

 మిరప/గిలక/తిలకం/విజయ,మిడత/చిలక/శిఖ....
 గుడి చేసే మరి కొన్ని కూర్పులను 
తరువాతి భాగములో తెలుసుకుందాము.
   థంక్స్.
guDi oDiloe padamulu
********************

  mooDava achchu i svatantamugaa konnipadamula modaTi aksharamugaa numDi,mari konni padamulayamdu hallutoe kalisina kottaroopamutoe unDi padamulanu samarthavamtamulu chaeyunu.achchugaa nunnappuDu taanu modaTisthaanamuloe umDunu.kaani hallunu kooDina vaeLa padamuloeekkaDainanu odigipoetumdi.

  kaani anni hallulaku taanu okaeteerugaa numDaka konnimTiki pakkana marikonnimTiki adRSyamugaa daagi arthavamtamu chaestumTumdi.

 achchugaa modaTa taanumDi padamulanaerparuchunu.udaaharanamunaku,
 ichaTa,isuka,iTuka,inumu,iguru,iruku,ihamu,idi,ivi,ila,
 sunnanu madhyana chaerchukuni,
 imguva,imdhanamu,imgitamu,imta,.......

  sampoorNamugaa tana roopamunu maarchukoni,hallunu kooDi modaTi aksharamugaa unna konni padamulanu gamaniddaamu.

 mirapa/gilaka/tilakam/vijaya,miData/chilaka/Sikha....
 guDi chaesae mari konni koorpulanu 
taruvaati bhaagamuloe telusukumdaamu.
   thanks.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...