Thursday, April 14, 2022

LET US FIND THE DIFFERENCE NA-SA

 


 taeDaa chooDu

 *********

 manamu achchulu E vidhamugaa tama roopamunu hallulaku anuguNamugaa maarchukoni aksharamulugaa maarpuchemdi padamula nirmaanamunaku sahaayapaDataayoe pariSeelimchaamu.I vidhaanamunae guNimtamula ErpaaTu ani kooDaa amTaaru.achchulu hallulu samagraroopamutoe bhaashanu samarthavamtamu chastaayi.

  hallula paTTika varNamaalaku komchamu bhinnamugaa umTumdi.padamu chivaramaatramae umTumdi.

 hallulu k.numDi ~r

 హల్లులు క్.నుండి ఱ్  varaku achchunu kalisi aksharamulugaa palukabaDuchunnavi.


   ayitae I hallulaloe konni chaalaavaraku poelikanu kaligi chinna  pratyaekatanu kaligi umTaayi.

udaaharaNaku na-sa

 pariSeelistae okaemaadirigaa nunnappaTiki talakaTTu kimda atiki unnadi na ani viDigaa unnadi sa ani manamu gurtumchukoevaali.adi marichipoekunDaa umDaTaaniki vaaTi guNimtapu gurtulanu pariSeeliddaamu.


 తేడా చూడు

 *********

 మనము అచ్చులు ఏ విధముగా తమ రూపమును హల్లులకు అనుగుణముగా మార్చుకొని అక్షరములుగా మార్పుచెంది పదముల నిర్మానమునకు సహాయపడతాయో పరిశీలించాము.ఈ విధానమునే గుణింతముల ఏర్పాటు అని కూడా అంటారు.అచ్చులు హల్లులు సమగ్రరూపముతో భాషను సమర్థవంతము చస్తాయి.

  హల్లుల పట్టిక వర్నమాలకు కొంచము భిన్నముగా ఉంటుంది.పదము చివరమాత్రమే ఉంటుంది.

 హల్లులు క్.నుండి ఱ్

 హల్లులు క్.నుండి ఱ్  వరకు అచ్చును కలిసి అక్షరములుగా పలుకబడుచున్నవి.


   అయితే ఈ హల్లులలో కొన్ని చాలారకు పోలికను కలిగి చిన్న  ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

ఉదాహరణకు న-స

 పరిశీలిస్తే ఒకేమాదిరిగా నున్నప్పటికి తలకట్టు కింద అతికి ఉన్నది న అని విడిగా ఉన్నది స అని మనము గుర్తుంచుకోవాలి.అది మరిచిపోకుండా ఉండటానికి వాటి గుణింతపు గుర్తులను పరిశీలిద్దాము.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...