Thursday, April 14, 2022

OBSERVE THE DIFFERENCE ఫ-ష

దీర్ఘము పదములు
   **********************
 ఫాలనేత్రం-షాజహాను
 తుఫాను-తుషారము
  గుడిపదములు
  ***********
 ఫిరిని-మనిషి
 ఫిదా-షికారు
 మాఫియా-పారితోషికము
 ఫిరంగి-మహిషాసురుడు
 ఫినాయిలు-మూషికము
 అన్యభాషా పదములు ఉపయోగిచ్నందులకు మన్నించండి.ఇక్కడ నా ఉద్దేశ్యము అక్షరమును గుర్తించుట మాత్రమే.
 కొమ్ము పదములు
  *******
ఫుల్లు-సుషుమ్న
ఫుడ్డు-పురుషుడు

 కొన్ని పదముల సహాయముతో మరికొన్ని పదములు వ్రాయండి.నేర్చుకోవాలనిపిస్తేనే సుమా!
 ఉషోదయము
 పురుషోత్తముడు
 షోడసోపచారములు
 మనిషొకపద్యము
 
 కమామిషు-
 రెండుసార్లు ఒకే హల్లు
 **********************
 వేషభాషలు
 రోషద్వేషములు
 ఉపోషమిష
 నిషాతమాషా
 తుషార ఉషారు
 విదూషకవేషభాషలు
 మీరు మరికొన్ని వ్రాయండి.



 


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...