Monday, April 25, 2022

TWINS ARE THESE.YES OR NO-01



  kavalalamu kadaa
  *************
 varNamaalaloeni aksharamulu okadaanikiokaTi sahakaaramugaa padamunu samarthavamtamuchaeyuTaku amarutumTaayi.okkokkasaari hallu maatramu okaTiyae umDi daaniki anusamdhaanamugaa nunna achchu/guNimtapu gurtu maaravachchunu.imkokasaari oka aksharamu vemTavemTa anusaristoo umDavachchunu.laedaa renDava aksharamu ottugaa maari modaTi aksharamu kimdikivachchi charavahchunu.adaevidhamugaa kaakunDaa vaeruvaeru aksharamulakimda okae aksharamu yokka ottu vachchi chaeravachchunu.
 konnipadamulaloeni kavalalau sulabhamugaa gurtimchagalugutaamu.
marikonni padamulau niSitamugaa pariSeelistaegaani kanugonalaemu.
manamu veeTini vivaramugaa telusukoevaalamTae konnipadamulanu pariSeeliddaamu.
 1.mamata
 2.gaganam.
 3.chaMchamlam
 4.kaMkaNam.
 pai padamulaloe oka aksharamu renDusthaanamulaloe,manaku kanipistunnadi.pakkapakkanae unnadi.kaadanalaemaemoe avi maemu kavalalamu amTae.
  renDava vargamunaku chemdina padamulanu chooddaamu.
 1.baabaay
 2.kaakaani
 3.noonoogu
 4.raaraaju
 5.naanaaTi.
 6.haahaakaaram.
 7.dumdubhi.
 8.beebeenaamchaari.
   I padamulaloe modaTirenDu aksharamulu-vaaTi deerghamu anagaa achchu-hallu kalipi maarina aksharamu okkaTae.kanuka I padamulaloeni modaTi remDu aksharamulanu kooDaa manamu kavalalugaa choodagaanae gurtimchavachchunu.
 kaani marikonni padamulaloeni aksharamulaloeni achchu/hallu Edoe okaTi maatramae okadaanini poeliyumdi manalanu tikamakapeDutumTaayi.vaanini manamu taruvaati daaniloe chooddaamu.
 marikonni padamulanu jatachaeyamDi.
    dhanyavaadamulu.


  కవలలము కదా
  *************
 వర్ణమాలలోని అక్షరములు ఒకదానికిఒకటి సహకారముగా పదమును సమర్థవంతముచేయుటకు అమరుతుంటాయి.ఒక్కొక్కసారి హల్లు మాత్రము ఒకటియే ఉండి దానికి అనుసంధానముగా నున్న అచ్చు/గుణింతపు గుర్తు మారవచ్చును.ఇంకొకసారి ఒక అక్షరము వెంటవెంట అనుసరిస్తూ ఉండవచ్చును.లేదా రెండవ అక్షరము ఒత్తుగా మారి మొదటి అక్షరము కిందికివచ్చి చరవహ్చును.అదేవిధముగా కాకుండా వేరువేరు అక్షరములకింద ఒకే అక్షరము యొక్క ఒత్తు వచ్చి చేరవచ్చును.
 కొన్నిపదములలోని కవలలౌ సులభముగా గుర్తించగలుగుతాము.
మరికొన్ని పదములౌ నిశితముగా పరిశీలిస్తేగాని కనుగొనలేము.
మనము వీటిని వివరముగా తెలుసుకోవాలంటే కొన్నిపదములను పరిశీలిద్దాము.
 1.మమత
 2.గగనం.
 3.చంచంలం
 4.కంకణం.
 పై పదములలో ఒక అక్షరము రెండుస్థానములలో,మనకు కనిపిస్తున్నది.పక్కపక్కనే ఉన్నది.కాదనలేమేమో అవి మేము కవలలము అంటే.
  రెండవ వర్గమునకు చెందిన పదములను చూద్దాము.
 1.బాబాయ్
 2.కాకాని
 3.నూనూగు
 4.రారాజు
 5.నానాటి.
 6.హాహాకారం.
 7.దుందుభి.
 8.బీబీనాంచారి.
   ఈ పదములలో మొదటిరెండు అక్షరములు-వాటి దీర్ఘము అనగా అచ్చు-హల్లు కలిపి మారిన అక్షరము ఒక్కటే.కనుక ఈ పదములలోని మొదటి రెండు అక్షరములను కూడా మనము కవలలుగా చూదగానే గుర్తించవచ్చును.
 కాని మరికొన్ని పదములలోని అక్షరములలోని అచ్చు/హల్లు ఏదో ఒకటి మాత్రమే ఒకదానిని పోలియుంది మనలను తికమకపెడుతుంటాయి.వానిని మనము తరువాతి దానిలో చూద్దాము.
 మరికొన్ని పదములను జతచేయండి.
    ధన్యవాదములు.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...