ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM-05

 


 "

 కాశీక్షత్రం  శరీరం త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా

  భక్తిః శ్రధ్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగః

  విశ్వేశోయం తురీయం సకలజన మనఃసాక్షిభూతోంతరాత్మా

  దేహే సర్వం  మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్కిమస్తి".


   పదములవిభజన


  సరీరం-కాశీక్షత్రం

  జ్ఞానం-గంగా (వ్యాపినీ)

  భక్తి+శ్రద్ధ-గయ అహం

  గురుచరణ ధ్యానం-ప్రయాహ

  ఇయం విశ్వేశ-తురీయం

  మనఃసాక్షి-అంతరాత్మ

  మదీయ దేహే వసతి-సర్వం

  పునః-తిరిగి

  

 నానుండి వేరుగా /పవిత్ర


తీర్థముగా 

 అస్తి-కిం -ఏదిఉన్నది.

   నా శరీరముకాశీక్షత్రముగా భాసించుచున్నది.అందులకు కారనము పవిత్ర గంగానది నా జ్ఞానముగా ప్రవహించుచున్నది. అందువలన నాలోని భక్తిశ్రద్ధలు గయ క్షత్రముగా పరిణితిని పొందినవి.నా శరీరమనే క్షత్రములో విశ్వేశ్వరుడు ఆత్మగా/అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు.అందువలన నాబుద్ధి ప్రచోనమై గురుపాదానురక్తి/గురుపాదభక్తి ప్రయాగ క్షేత్రముగా పవిత్రమొనరించుచున్నది.నేను కాశిగా ప్రకాశించుచున్న వేళ తిరిగి తిరిగి దర్శించవలసిన బాహ్య తీర్థములేమున్నవి.నా జ్ఞానగంగ స్థూల=సూక్ష్మ-కారణశరీరములలో వ్యాపిస్తు నన్ను పునీతము గావిస్తున్నవేల ఇతర క్షేత్రములతో-తీర్థములతో వేరుగా కలది ఏదిలేదు.

  సర్వం శివమయంజగత్.

 ఏకబిల్వం శివార్పణం.

  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)