Posts

KULUKULA PALUKULU PAGE-01

   ముందు-మాట   ***************   ప్రతి మనిషి నిత్యవిద్యార్థి.ఎంతో మంది పిల్లలు  తమ భావాలను,తేనె లొలికే తేట తెలుగులో మౌఖికముగా..వ్యక్తీకరించగలిగినప్పటికి..లేఖనానికి,పఠనానికి,లిపి దోషము,ఉచ్చారణ  దోషము,సంకెళ్ళుగా మారి,వారు.తడబడుతు,పొరబడుతు ఉండటం మనము గమనిస్తూనే.ఉంటాము.ఆ..ఒడిదుడుకులను.అధిగమించి..విద్యార్థులు..వర్ణమాలను,గుణింతములను,ఒత్తులను,జాతీయములను..స్పష్టముగ..గుర్తించడము..వలన..వారిని..మథుర..మకరందాస్వాదన..   చేసే..మధుపములుగా మార్చేందుకు..నేను.వేసే..తప్పటడుగులే ఈ.*కులుకుల  పలుకులు*మేము.చల్లే..ఈ.విత్తులు.ఎందరో..సాహితీ..కర్షకులకు..(బాలలకు)అందాలని,పత్ర,పుష్ప,ఫలభరితము..చేసేందుకు..ఆచార్యులు అశీర్వచన అమృత ధారలు       కురిపించాలని..ప్రార్థిస్తున్నాను.నా..ఈ.చిన్ని ప్రయత్నమును..పెద్ద..మనసుతో ప్రోత్సహించి..తగిన..సూచనలు..ఇస్తారని..ఆశిస్తున్న...మీ...సోదరి                 శుభం భూయాత్.

KULUKULA PALUKULU PAGE-02

   ఒకే అక్షరముతో పదాలు   కాకి   పాప   మామ   జాజి   పీపా   జేజే   కేక   నేను   కాకా   రారా  పాప పీపా  కాకికేక  దాదా దీది

KULUKULAPALUKULU PAGE-03

పదాలు-చివరి అక్షరం మార్పు ********************************* తమ-తమకం ,కంద-కందకం ,తార-తారకం ,పా త-పాతకం ,కీల-కీలకం ,ధార-ధారకం ,పం ప-పంపకం ,వాడ-వాడకం, కంచు-కంచుకం , తిల-తిలకం ,ఫల-ఫలకం, తవ్వ-తవ్వకం , కల-కలకం, నగ=నగరం ,సమ-సమరం .భ్రమ= భ్రమరం ,మధు-మధురం, ఉత్త-ఉత్తరం, లక్ష-లక్షణం ,బల-బలపం ,బలగం ,సమ- సమయం,సమరం ,భవ-భవనం వాయ-వాయనం,వా యసం ,సంత-సంతకం,సంతసం ,యుగ-యుగళం, మంగ-మంగళం, ఉత్త-ఉత్తమం,ఉత్తరం , శక-శకటం, తడవ-తడవటం ,ఆరా-ఆరాటం ,పో రా-పోరాటం ,పది-పదిలం, చంచ-చంచలం, కుండ-కుండలం ,వంద-వందనం .మన-మననం , కల-కలం ,కుశ=కుశలం ,విష=విషమం ,వి షయం  ,పగ-పగడం, పంచ=పంచడం ,ఊడి-ఊడి గం ,మరక-మరకతం ,ఆశ=ఆశయం ,కడి-కడియం , మలి-మలినం ,వస-వసనం ,శోభ-శోభనం , వద-వదనం ,తెగ-తెగటం, చేర-చేరటం ,పా క-పాకటం ,పొగడ-పొగడటం ,మూగ-మూగటం , వేప=వేపటం గార-గారవం, మర-మరణం ,లవ- లవణం ,వాన-వానరం ,శిఖ-శిఖరం, పావు- పావురం, నగ-నగరం, కల-కలశం ,సహా-సహా యం, వాయ-వాయసం,వాయనం, వంగ-వంగడం , దండ=దండకం ,కద-కదనం

KULUKULA PALUKULU PAGE-04

  కులుకుల-పలుకులు-పుట1 అ-పదాలు అరక అచట అమల అనగ అలక అరవ అబల అలసట అజగర అర.. ....... ఆ-పదాలు ఆట ఆశ ఆన ఆలన ఆనప ఆగడం ఆమడ ఆతపం ఆదరం ఆయన .... ఇ-పదాలు ఇల ఇక ఇది ఇటు ఇళ ఇచట ఇసుక ఇనుము ఇవి ఇరుకు .... -పదాలు ఈత ఈల ఈక ఈశ ఈగ ఈతె ఈసు ఈనాడు ఈయన ఈడు ...... ఉ-పదాలు ఉమ ఉష ఉనికి ఉరుము ఉచితం ఉదారం ఉడుత ఉడిపి ఉలూచి ఉడుము ఉదరం ..... ఊ-పదాలు ఊహ ఊళ ఊసు ఉతం ఊడ ఊపు ఊరుపు ఊయల ఊదా ఊరు .... ఋ-పదాలు ఋషి ఋషి ఋణం ఋతువు ఋజువు ఋతము ఋష్యశృంగుడు ఋక్షధ్వజుడు ఋష్యేంద్రమణి ఎ-పదాలు ఎనుము ఎలుక ఎద ఎదురు ఎవరు ఎపుడు ఎలుగు ఎరుక ఎరువు ఎగుమతి ..... ఏ-పదాలు ఏడు ఏనుగు ఏలిక ఏతము ఏకము ఏడాడి ఏపుగా ఏరువాక ఏరు ఏమరు ....ఐ ఐదు ఐతే ఐదువ ఐపాడ్ ఐసుక్రీం ఐరావతం ఐకమత్యం ......ఒ ఒర ఓకటి ఒనరు ఒదుగు ఒడలు ఒరులు ఒంటె ఒరవడి ఒడ్డాణం .....ఓ ఓర్పు ఓద ఓలి ఓటు ఓజనం ఓపిక ఓతమి ఓగిరం ఓలగం ...

KULUKULA PALUKULU PAGE-05

  పుట-2 క..పదాలు కల కథ కసి కపి కవి కని కళ కరి కలము కమలం ....ఖ ఖగము ఖనిజం ఖననం ఖలుడు ఖరీదు ఖచ్చితం ఖద్దరు ఖరారు ఖర్జూరం ఖగోళం ఖజానా ......గ గద గరిక గడప గగబం గనులు గతము గళము గజము గడియ గరళము ....ఘ ఘటము ఘనము ఘర్మజలం ఘనాపాటి ఘటోత్కచ ఘటికుడు ఘటన ఘటకేసర్ ఘరానా ......

KULUKULA PALUKULU PAGE 06

   పుట-3 చతుర చదరం చలనం చపలం  చరణం చంపకం చకితం చకోరం చమకం చరమం .....చ చత్రం చత్రపతి చలోక్తి చందస్సు చత్తీస్ గడ్ వాంచ లాంచనం పించము ఉంచవృత్తి .....జ జయము జగడము జగము జపము జననము జటరము జతనము జలజము జఘనము జనుము ....ఝ ఝషము ఝరి ...ఇన్జ ఆజ్ఞ ప్రజ్ఞ విజ్ఞత యజ్ఞము విజ్ఞానము అనుజ్ఞ పతిజ్ఞ రసజ్ఞత శాస్త్రజ్ఞత ప్రాజ్ఞనన్నయ

KULUKULA PALUKULU PAGE -07

కులుకుల..పలుకులు-పుట3 ట=పదాలు టకటక టమాట టంగ్ స్టన్ టమాట .....ఠ ఠక్కున కంఠము పాఠసాల శుంఠ ...డ డమరు గడ జడ వడ మెడ ...ఢ్ ఢంక గాఢము మూఢుడు ....ణ..చివరగ అణ రమణ కరుణ రావణ .....ప పలక పనస పడవ పరక ....ఫ ఫలకము ఫలము ఫణి ఫటా Fఅత్ ....బ బలము బలపము బకము బలగము .....భ్ భరణి భజన భంగము భగవంతుడు .........మ మరక మనము మగ మతి ....య యతి యమున యశము యవనులు ....ర రమణి రథము రవిక రభస ....ల లత లలన లంక లవణం ....వ వదిన వలువ వనజ వరము ....శ శకము శతము శకటము సనివారము .....ష ఉష వేషము మేషము ఝ్షము ....స సరము సకలం సదన సరంగు ....హ హలము హతము హవనము హరితము ....ళ్ ఊళ కళ వేళ కాళము .....క్ష లక్ష శిక్ష రక్ష కక్క ....-ర్ చె-రువు క-ర్ర త్ప్-ర్ర బు-ర్ర గు-ర్రము.