Posts

tiruvembavay-20

Image
     తిరువెంబావాయ్-20 *****************  పోట్రి అరుళగనిల్ ఆదియాం పాదమలర్  పోట్రి అరుళగనిల్ అందామన్ శెందళిర్గళ్  పోట్రి ఎల్లా ఉయిర్కుం తోట్రమాం పొర్పాదం  పోట్రి ఎల్లా ఉయిర్కుం బోగమాం పుణ్కళల్కళ్  పోట్రి ఎల్లా ఉయిర్కుం ఈరాం ఇళై అడిగళ్  పోట్రిమాల్ నాన్ ముగముం కాణాద పుండరీకం  పోట్రియాం ఉయ్య ఆర్ కొండరళుం పొన్ మలర్గళ్  పోట్రియాం మార్గళినీర్ ఆడేరో ఎంబావాయ్  పేరింబమా-పెరుకరుణయా పోట్రి  ***************************  తిరుమాణిక్యవాచగరు మహదానందముతో మన స్వామికి మంగళాశాసనములను చేయుచున్నాడు .  అచంచలభక్తి ఆత్మీయమై అచలాధీశునికి ,    పోట్రి-పోట్రి-పోట్రి జయము-జయము-జయము అంటు పరవశిస్తు దీవిస్తున్నది.     తిరుమాణిక్యవాచగర్ వాల్గ.   *******************   ఇంతటి అద్భుత అనుగ్రహమైన తిరువెంబాయ్ అను స్వామి సంకీర్తమును ముందుతరములకు అందించిన మహనీయ వర్ధిల్లు.  మాణిక్యవాచగరు స్వామి పాదపద్మములను పరిపరి విధములుగా,పలు నామములతో ,    పాదమలర్  శెందళిర్గళ్  పొర్పాదం  పుణ్కళల్ కళల్  ఇళై అడ...

TIRUVEMBAVAY-19

Image
    తిరువెంబావాయ్-19  *****************  ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు  అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్  ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే  ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క  ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క  కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క  ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్  ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్   క్షిప్రప్రాసాదాయ పోట్రి.   *******************  తిరు మాణిక్య వాచగర్ మనకు ఈ పాశురములో పరిణితిచెందిన భక్తి, పరమాత్మతో చనువు తీసుకొని పరవశముతో వాగ్దానమును చేయించుకుంటున్నది.అదియే, సొల్-చెప్పు స్వామి మాతో, అప్పళం సొల్-వెంటనే నీవు మాకు మాట ఇవ్వు.   ఏమని?  మేము అర్హతకలిగిన వారమో? కాదో?  అయినప్పటికి,  ఉన్-నీయొక్క  కయ్యర్-చేతిని పట్టుకుని ఉన్నవారలము.  పిళ్ళై-నీ పిల్లలము.   అంతేకాదు  ఎన్రు-ఎప్పుడును/సర్వకాల సర్వావస్థలయందును మేము నీకు,  ఉనక్కే అడైక్కలం-నీ అధీనులము.  నీ దయమీదనే ఆధారపడియున్నవారలము.  భక్తి పొందిన బలమేమో అది లేదా భగవంతుడిచ్చిన చను...

TIRUVEMBAVAY-18

Image
      తిరువెంబావాయ్-18   ******************  అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు  విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్  కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్  తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల  పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్  విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి  కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి  పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్   సర్వాత్మా-సర్వరూపా పోట్రి   *************************  " సర్వేంద్రియాణాం నయనం ప్రధానం    సాక్షాత్కరాణాం నయనం ప్రమాణం."    తిరుమాణిక్యవాచగరు మనకు నోమునోచుకొనుచున్న పడుచుల అమృతసేవనమును గురించి ప్రస్తుతిస్తున్నారు.  ఏమా అమృతము? వారు దానిని ఏ విధముగా సేవిస్తున్నారు? అను సందేహము కనుక మనకు వస్తే, అది  కణ్ణార్ అముదమాయ్-కన్నులను అమృతము.నయన మనోహరము.నానాదోష పరిహారము.విడివడి రాలేని సౌభాగ్యము.  తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో స్వామిలీలా విసేషములలోని రెండింటిని మచ్చునకు మనకు వివరిస్తున్నారు.  మొదటిది స్వామి స్వయం ప్రకాశకత్వము.  రెండవది స...

TIRUVEMBAVAY-17

Image
        తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్ పాయిందాడేలోరెం బావాయ్.  త్రయంబక-దిగంబర పోట్రి  **********************       తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్ దేవర్గళ్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్ కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్పాయిందాడేలోరెంబావాయ్. అరుణగిరిస్వామియే పోట్రి  *********************  "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం" అని రుద్రము స్వామిని సంకీర్తించుచున్నది.  స్వామి మూడు నేత్రములు సూర్య-చంద్ర-వైశ్వానరులుగా(అగ్నిగా) భావ...

16

Image
    .  తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  ****************   తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.   అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.   సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.  సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.  కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.  అది విస్తరించినచో సముద్రమేకదా!  మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి.   ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచ...

TIRUVEMBAVAY-16

Image
  .  తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  ****************   తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు.   అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి.   సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము.  సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు.  కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము.  అది విస్తరించినచో సముద్రమేకదా!  మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి.   ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచున్నదో-...

TIRUVEMBAVAY-15

Image
 తిరువెంబావాయ్-15      ***************  ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్  శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర  నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్  పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్   పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు   ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం  విత్తకర్తాళ్   వారురువ పూణ్మలైయార్ వాయార్  ఆనాంపాడి   ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్  ఎం పెరుమాన్-నం పెరుమాన్ పోట్రి  *******************************  నామస్మరణం ధన్యోపాయం-నహి నహి దుఃఖం ....... ఈ పాశురములో తిరు మాణిక్యవాచగరు శివనోమును చేసూంటున్న పడుచులకు లభ్యమైన అంతర్ముఖ అనుగ్రహమును మనకు వివరిస్తున్నారు.  వారికి అంతా ఆధ్యాత్మిక ఆనందమయమే.ఆ ఆదిదేవుని ఆశీర్వాదానుభవమే.అన్యము తృణప్రాయమైనది.  వారి అనుభవసారమును నేనేమని వర్ణించగలను.? అంతటి భాగ్యశీలురు వారు. కనుకనే ,  అంతర్ముఖులైనవారు అప్పుడప్పుడు మంద్రముగా, మెల్లగా,  శీరొరుకాల్-శుభప్రదమైన   ఎం పెరుమాన్-మహాదేవుడు,  నం పెరుమాన్-మన సంరక్షకుడు అని పలవరిస్తున్నారు.పూర్తి...