Posts

SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARA CHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-06-సర్వరక్షాకరచక్రము   **************************   ప్రార్థన   ******  "తాదృశం ఖడ్గమాప్నోతితేనహస్తస్థితేనవై   అష్టాదశ ద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."  ఇప్పటివరకు   **********  మనము సృష్టి త్రయ చక్రములను విశేషములను తెలిసికొని,రెండవ భాగమైన స్థితిచక్ర త్రయములోని చతుర్దశారము-బహిర్దశారమును దర్శించి అత్యంత కీలకమైన (జ్యోతిర్మయ చక్రము/విజ్ఞాన చక్రము)లోనికి ప్రవేశించబోతున్నాము.  * గమనిక    *****  ప్రియ మిత్రులారా ఇప్పటివరకు ముచ్చటించుకున్న ఆవరణములలోనేను,  "అర్థముచేసుకున్న వారికి అర్థము చేసుకున్నంత"     అను వాక్యమును వ్రాసినది నా ఉపాధి అహంకారముతో కాదు.   భూపురము నుండి బహిర్దశారము వరకు మనము పూర్తిగా మాయచే/మాయమలముచే కప్పబడియున్నాము కనుక ఒకవేళ మనము పూర్తిగా అమ్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నించినప్పటికిని వీలుకాదు.   ఇప్పుడు మన మనసు గురువు తలపుతో-గురు పాదసరణాగతితో మాయను చాలావరకు తొలగించుకుని "గురు బోధనూ శ్రవణము చేయగల అదృష్తమును పొందియున్నది.     కనుక ఇకనుండి దే...

SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARACHAKRAMU.

     శ్రీచక్రధారిణి-05-    *******************************  ప్రార్థన  ******  "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"   ఇప్పటివరకు   *****8**      సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.   ఇప్పుడు   *****   తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.    స్తోత్రము    ******** శ్రీచక్ర పంచమావరణదేవతాః సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,     ...

SREECHAKRADHARINI-05-SARVARTHASADHAKACHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-04-సర్వార్థసాధక చక్రము    *******************************  ప్రార్థన  ******  "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"   ఇప్పటివరకు   *****8**      సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.   ఇప్పుడు   *****   తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.    స్తోత్రము    ******** శ్రీచక్ర పంచమావరణదేవతాః సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ...

SREECHAKRADHARINI-04-SARVASAUBHAAGYAPRADA CHAKRAMU

Image
       శ్రీచక్రధారిణి-04-సర్వ సౌభాగ్య(ప్రద)చక్రము     *********************************  ప్రార్థన  *******  " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"  ఇప్పటివరకు  *********   అమ్మ దయతో సాధకుడు "సృష్టి త్రయ చక్రములను" దర్శించి త్రితత్త్వమును తెలిసికొని,స్తోత్ర రెండవ భాగమైన "స్థితిచక్ర త్రయము"లోని మొదటిచక్రమైన "సర్వ సౌభాగ్య ప్రద చక్ర ప్రవేశము చేయబోతున్నాడు.     స్తోత్రము  ******** శ్రీచక్ర చతుర్థావరణదేవతాః సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,   పరమేశ్వరుడు ఐదవ ఆవరణమును గురించి పార్వతీదేవి ఈ విధముగా వివరిస్తున్నాడు.  " చతుర్దశారం  దేవేశి దాడిమీ కుసుమ ప్రభః    ఆనందఫలదం భద్రే సర్వసౌభాగ్య సంప్రదం"       ...

SREECHAKRADHAARInI-03-SARVA SAMKSHOBHANA CHAKRAMU

Image
   శ్రీచక్రధారిణి-03-సర్వసంక్షోభణ చక్రము.   ****************************  ప్రార్థన  *********  " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితే నవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా  భవిష్యసి"   ఇప్పటి వరకు   **********  అమ్మ దయతో సాధకుడు తన మూలాధారములో,స్వాధిష్ఠానములో కదలికలనుపొంది జాగ్రత్-స్వప్న అవస్థలను స్థూల-సూక్షదేహములతో అనుభవించి,మూడవ ఆవరణమైన "సర్వసంక్షోభణ చక్ర "ప్రవేశము చేస్తున్నాడు.తేజసుడు-ప్రజ్ఞ గా తన స్వభావ నామమును మార్చుకుంటున్నాడు.సుషుప్తి అవస్థను తన కారణ శరీరముతో అనుభవించబోతున్నాడు.దానికి కారణము ఆ జీవి చేసుకొనిన కర్మల ఫలితములను అందుకొనవలసిన ఆవశ్యకత.  ఇప్పుడు  *****  విచిత్రముగా దేహము   చలాకిగా లేదు.కలలు లేవు.ఇక్కడ త్రిగుణములు-త్రి అవస్థలు-త్రి శరీరములు ఒక్కటిగా  మారబోతున్నాయి.దేహము ఉంది కాని దేహాభిమానములేదు.మనసు ఉంది కాని మనోభావములు కావు.ఇప్పటివరకు సాధకునిలో దాగిన చైతన్యము అతనిని సాక్షీభూతముగా చూస్తున్నది నిమిత్తమాత్రముగా.ఏమి జరుగబోతున్నదో?      పరమేశ్వరుడు  పార్వతీదేవితో మహేశా...

SREECHAKRADHARINI-02-SARVASAPARIPURAKA CHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-02/సర్వాశాపరిపూరకచక్రము  ***************************   ' తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై     అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"    ఇప్పటి వరకు    ************  అణిమా సిద్ధిమాత+ సర్వ సంక్షోభిణి ముద్రామాత   నివాసమైన త్రైలోక్య మోహన చక్రములో "విశ్వన్" పేరుతో నున్న  సాధకుడు,    జాగ్రదావస్థలో నుండి తన మనసునునిద్రాణము చేస్తూ,తన ఇంద్రియములను మెలకువలోనుంచుతూ అనేక పనులతో సతమతమవుతుంటాడు.అలిసిన స్థూల శరీరము విశ్రాంతిని కోరుకుంటూ తదుపరి పనుల బాధ్యతను సూక్ష్మశరీరమునకు అప్పగిస్తుంది తనతో పాటుగా తన ఇంద్రియములను సైతము నిద్రలోనికి జార్చుతు,రెండవ ఆవరణమైన సర్వాశా చక్రములోని ప్రవేశింపచేస్తుంది.  ఇప్పుడు  *****  పరమేశ్వరుడు పార్వతీదేవికి ,  " స కారః చంద్రమా భద్రే కళా షోడశమాత్మకం" అని  చంద్రబీజమును కలిగి,షోడశకళలు షోడశదళ    పద్మముగా వృత్తాకారముగా నున్న ఆవరణము లోనికి "తైజసునిగా" తనపేరుని మార్చుకుని ప్రవేశిస్తాడు.   స్తోత్రము   *******     ...

SREECHAKRADHARINI-01-TRILOKAMOHANA CHAKRAMU

Image
  శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01 **************************** ప్రార్థన ******** " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి" తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే. పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు. దేవీ! " చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం" ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహనత్వముతో పాటుగా,త్రితత్త్వములను కలిగి "త్రైలోక్య మోహన చక్రముగా" కీర్తింపబడుచున్నది....