Posts

DASAMAHAVIDYA-TARADEVI

Image
    శ్రీమాత్రే నమః     **************  " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ    భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా    బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా    ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః." శార్దూలము          శ్రీరాముండట మూర్ఛ బోయె; రణమున్ సీతా మహాసాధ్వియే   స్వారీజేసెను కాళి రావణునికన్ సాహస్ర ఖండంబులున్ వీరావేశము శాంతినొందె  విధిగా  విశ్వాత్మ ధ్యానింపగన్ తారారూపము తానె దాల్చె సకలాధారాత్మికా  తత్వమై      శ్రీమాత్రేనమః     ***********   " ముక్తాహార సుబధ్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలాం     వందే విష్ణు సురేంద్ర రుద్ర నమితాం త్రైలోక్య రక్షాపరాం     నీలాం తాం మణిభూషణాధివలయా మత్యుగ్రతారాం భజే."    నమామి తారాదేవి మహాశక్తిం నిరంతరం.   ఆవిర్భావ కారణము    *******************    పురాణకథనము ప్రకారము పూర్వము హయగ్రీవుడను దానవుడు వేదములను అపహరించి,సముద్రముల...

DASAMAHAVIDYA-MAHAKALI.

Image
      శ్రీమాత్రే నమః     **************  " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ    భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా    బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా    ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."    నమామి మహాకాళి విద్యాం నిరంతరం.  ************   " యుగాది సమయే దేవీ శివం పరగుణోత్తమం    తదిఛ్చా నిర్గుణం శాంతం సచ్చిదానంద విగ్రహం    శాశ్వతం సుందరం శుక్లం సర్వదేవయుతం వరం    ఆదినాథం గుణాతీతం కాళ్యా సంయుతం ఈశ్వరం."   ఆవిర్భావ కారణము.  ***************  "" యా చిన్మయీ పరాదేవీ త్రిపురా త్రివిధా భవత్     దేవకార్య సుసిధ్ధ్ర్యర్ధం అసురాణాం వధాయచ     మహత్యాపది సంప్రాప్తే దేవా సంతుష్టువుర్భృశం     తదాసా చిన్మయీ శక్తిః కాళీరూపా బభూవహ"      దేవకార్యసిధ్ధి కోసము పరాశక్తి అయిన త్రిపురసుందరి కాళీ-లక్ష్మీ-సరస్వతీ రూపాలుగా ఆవిర్భవించినది          త్రిశక్త్యైకరూపిణీ నమో నమః...

BRAHMOEPADAESAMU

Image
  శ్రీరస్తు                శుభమస్తు.   బాలుడు మారుచున్నాడు బ్రహ్మచారిగ నేడు   ఉపనయన సంస్కారముతో అంగరంగ వైభవముగ   సంస్కారములను జరిపిస్తున్నారు శాస్త్రోక్తముగా   సందడి చేస్తున్నారు  వేల్పులు వేదోక్తముగా   గురువగుచున్నాడు తండ్రి బ్రహ్మోపదేశము చేసి   గురుతరమైనది తల్లి ఆదిభిక్ష తాను వేసి   ఆనందముతో అమ్మమ్మ-నానమ్మ, ఆ తాతలు ఇద్దరు   అందించుచున్నారు ఆశీసులు-ఆదిదంపతులు వారు   మహనీయులు చేయుచున్న మంగళాశాసనములతో   త్రివిక్రముడైనాడు చూడు దివ్యతేజముల వాడు   ఎడమచేత కర్రతో-కుడిచేతను జోలితో   భిక్షమడుగుచున్నాడు -సాక్షాత్తు వామనుడు   అందరు అందిస్తున్నారు దీవెనలను భిక్షగా   వందేళ్ళు వర్ధిల్లగ వాడు శ్రీరామ రక్షగా   " చిరంజీవి సారంగపాణి శర్మ మేడూరి"   ఇహ-పరముల సాధనముగ ఈ క్షణము నుండి నీవు  " గాయత్రీమాతను  గౌరవముగా ధరిస్తూ    గాయత్రీ మంత్రమును నియమముగా జపిస్తూ"   అరిషడ్వర్గములను అల్లంత దూరమునుంచు   మనో వాక్కాయకర్మలను మం...

MAAKU SAUKHYAMUNU PRASAADIMPUMU SIVA.-NAH PRAYACHCHAMTI SAUKHYAM.

Image
  సర్వం శివమయం.సమస్తం శివాధీనం.  ******************************** Facebook Subbalakshmi Home Find Friends Create Friend Requests Messages Notifications . Preferences Notifications English (US)  ·  తెలుగు  ·  हिन्दी  ·  اردو  ·  தமிழ் Privacy  ·  Terms  ·  Advertising  ·  Ad Choices  ·  Cookies  ·  More Facebo ON THIS DAY 2 years ago 4 Udaya Lakshmi, Shaik Anwar Ahmed and 2 others Share 2 years ago 4 Sarada Ramesh, Shaik Anwar Ahmed and 2 others 1 Comment Share 2 years ag...