Posts

TIRUVEMBAVAY-12

Image
  తిరువెంబావాయ్-12  *****************  ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం  తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం  కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం  కాత్తు పదైత్తుం కరందుం విళయాడి  వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్  ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప  పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం  ఏత్తి ఇరుంచులైనీరాడేలో రెంబావాయ్.   అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి   **********************************  ఈ పాశురములో తిరుజ్ఞానసంభదార్ మనకు స్వామి మనకు అనుగ్రహించిన "పొయిగై" ను సరస్సును మనకు అందిస్తు-అనుగ్రహిస్తున్నారు.ఆ అనుగ్రహ సరస్సు తెల్లని జలముతో సత్వగుణ ప్రకాశముతో   తేజరిల్లుతుంటుంది.మనము ఉన్ పొయిగై పుక్కు-ఆ అద్భుత-అనుగ్రహ సరస్సులోనికి ప్రవేశించి,వెణ్ణీర్ ఆడై స్నానము చేసామంటే-మన జన్మజ్ఞమల సంతాపములు సమసిపోతాయి.  చెలి! నీకు ఈ విషయము తెలియనిది కాదు.మన స్వామి తిల్లై లో ఎడమచేతిలో అగ్నిని అలంకారముగా ధరించి,ధాచి,నాట్యమాడుతుంతాడు.   అదేకదు.స్వామి సృష్టి-స్థితి-లయ క్రీడాసక్తుడని మన కరకంకణములు మనతో ముచ్చటిస్తుంటే,...

TIRUVEMBAVAY-10

Image
  తిరువెంబావాయ్-10  *****************  పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్  పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే  పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్  వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం  ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్  కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్  ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.  విశ్వరూపాయ పోట్రి  ***************  ఈ పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామి సర్వతర్యామితత్త్వమును నిర్గుణ్ నిరాకార నిరంజనత్వమును ప్రస్తుతిస్తూనే మనలను అనుగ్రహించుటకు మనకై సుందరేశునిగా మన దగ్గరకు వచ్చినాడు.  ఏదవన్ ఊర్?  సర్వాంతర్యామి నీది ఏవూరు అని అడుగలేము   ఏదవన్ పేర్?  నీ పేరిమిటి? అని కూడ అడుగలేము.    ఎందుకంటే స్వామి ఒక్కక్క క్షేత్రములో ఒక్కొక్క పేరుతో వారణాసిలో విశ్వేశ్వరునిగా,శ్రీశైలములో మల్లికార్జునిగా,చిదంబరములో నటరాజుగా కీర్తింపబడుచున్నాడు.మనలను అనుగ్రహించుటకు నానా నామములతో,నానా రూపములతో నానా ప్రదేశములలో మనకు అనుకూలముగా సేవించి అనుభవించుటకు ఆవిర్భవించుచున్నాడు. ...

TIRUVEMBAAVAAY-09

Image
   తిరువెంబావాయ్-09  ************  మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై  పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె  ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో  ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో  అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు  శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం  ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్  ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్ భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి **************************  తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో భగవంతునికి-భాగవతునికి సారూప్యతను వివరిస్తున్నారు కనుకనే పడుచులు నీవు సనాతనమునకే సనాతనుడవు"మున్నై పరం పొరుక్కు" అంతేకాదు ఈ మాయా జగతిలో దానికి అనుగుణముగా ప్రకటింపబడుతు అనుగ్రహించువాడవు.మేము నీ బానిసలము.  నీ అనుగ్రహము మాకు నీకు నీ భక్తులకు మధ్య అభేదమును అర్థముచేసుకొనునట్లు చేస్తే,మేము సంతోషముతో నీ భక్తులపాదములను వినయముతో నమస్కరిస్తాము.వారితో సఖ్యముగా ఉంటాము.వారి ఆజ్ఞను శిరసావహిస్తాము.మాకు ఐహిక భ్రాంతిని తొలగించి నీ సేవాభాగ్యమును అనుగ్రహించుము అను అర్థించుచున్నారు.  అంబే శివ దివ్య తిరువడిళే శరణం.

ALO REMBAVAY-30

Image
  ముప్పదవ పాశురం   **************  వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై  తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి  అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై  ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై  శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే  ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్  శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్  ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై. ఓం నమో నారాయణాయ **********************- అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్...

ALO REMBAVAY-29

Image
  ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిట్రం శిరుకాలే వందున్నై చ్చేవిత్తున్ పొట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ పెట్రం మెత్తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇట్రైపరై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా ఎట్రెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉట్రోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయం వో మట్రినం కామంగళ్ మాట్రేలో రెంబావాయ్.. " గంధము పుయ్యరుగ-పన్నీరు గంధము పుయ్యరుగ అందమైన యదునందనుపై-కుందరదనలిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగ తిలకమ్ము దిద్దరుగ-కస్తురి తిలకము దిద్దరుగ కలకలమను ముఖకళగని సొక్కము పలుకుల నమృతము చిలికెడి స్వామికి కస్తురి తిలకము దిద్దరుగ చేలము గట్టరుగ-బంగారు చేలము గట్టరుగ మాలిమితో గోపాల బాలురతో నాలను మేపిన విశాల నయననుకి బంగారు చేలము కట్టరుగా హారతులెత్తరుగా -ముత్యాల హారతులెత్తరుగా నారీమణులను వారము యౌవన వారక యొసగెడు వారిజాక్షునకు ముత్యాల హారతులివ్వరుగా పూజలు సేయరుగా-మనసార పూజలు సేయరుగా జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజ వినుతినికి పూజలు సేయరుగ-మనసార పూజలు సేయరుగా అంటు, స్వామిని సమీపించారు గోపికలు సేవించుటకై ఈ శాత్తు...

ALO REMBAVAY-29

Image
ఇరువది తొమ్మిదవ పాశురం    **********************  శిట్రం శిరుకాలే వందున్నై చ్చేవిత్తున్  పొట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్  పెట్రం  మెత్తుణ్ణం కులత్తిల్ పిరందు నీ  కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు  ఇట్రైపరై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా  ఎట్రెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు  ఉట్రోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయం వో  మట్రినం కామంగళ్ మాట్రేలో రెంబావాయ్..    " గంధము పుయ్యరుగ-పన్నీరు గంధము పుయ్యరుగ    అందమైన యదునందనుపై-కుందరదనలిరవొందగ     పరిమళ గంధము పుయ్యరుగ   తిలకమ్ము దిద్దరుగ-కస్తురి తిలకము దిద్దరుగ   కలకలమను ముఖకళగని సొక్కము   పలుకుల నమృతము చిలికెడి స్వామికి    కస్తురి తిలకము దిద్దరుగ  చేలము గట్టరుగ-బంగారు చేలము గట్టరుగ  మాలిమితో గోపాల బాలురతో  నాలను మేపిన విశాల నయననుకి   బంగారు చేలము కట్తరుగా  హారతులెత్తరుగా -ముత్యాల హారతులెత్తరుగా  నారీమణులను వారము యౌవన  వారక యొసగెడు వారిజాక్షునకు   ముత్యాల హారతులివ్వరుగా పూజలు సేయరుగా-మనసార పూజలు సేయరుగా ...

ALO REMBAVAY-28

Image
  ఇరువది ఎనిమిదవ పాశురం   ********************* కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు  ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!! అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.  ఎంతటి ధన్యులో గదా వారు.  ****************************  కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె  బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె  జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె  దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె  పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె  తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ  పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో  యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి        భాగ్యశాలియో  రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్.  అవ్యాజకరుణా సాగరాయనమః  ****************************  ఈ పశురములో గోదమ...