Posts

TIRUVEMBAAVAAY-28

Image
  తిరువెంబావాయ్-28  ************** ముందియ ముదలనాడ్ ఇరుదియుం మాణా మూవరం అరికిలార్ యువర్మట్రు అరివార్ పందనై విరిళియమ్నీయుం ఇన్ అడియార్ పలంకుడి తోరుమెళన్ దళురియ పరనే  శెందలై పురైతిరు మేనియుం కాట్టి  తిరుపెరుం తురైయురై కోయిల కాట్టి  అందణున్ అవదుం కాట్టివందు ఆండాయ్  ఆరముదె పళ్ళి ఎళుందళురాయె.  అశ్వనాథ/గుదుర స్వామియే పోట్రి  *************************** తిరుపెరుంతురై కోవెల దగ్గర సాక్షాత్తు మహాదేవుడే అశ్వనాథ స్వామిగా/గుదుర స్వామిగా ప్రకటితమై కోవెలను మనలను కాపుకాస్తున్నాడు.ఆది/అంతములేని స్వామి అగ్నిస్తంభముగా ప్రకటితమై బ్రహ్మ-విష్ణువులు సైతము గుర్తించలేని/గుర్తించి స్తుతించలేని మహాదేవ! బ్రహ్మాండములను తన వేలికొసపై బొంగరమువలె తిప్పుచున్న అమ్మతో ఇక్కడికి వచ్చి,మా గతజన్మల పాపములను మాయముచేయుచున్న స్వామి మెల్లగా మేల్కొని,మమ్ములను ఆశీర్వదించు.  అంబే శివే తిరు వడిగలే శరణం.

TIRUVEMBAVAY-19

Image
 తిరువెంబావాయ్-19  *****************  ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు  అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్  ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే  ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క  ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క  కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క  ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్  ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్  భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.   **************************    భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.   **************************    స్వామి మా దేహేంద్రియములు భాగవతుల ను సేవించే భాగ్యమును పొందనీ.ఇతర చింతనలను దరిచేరనీయకు.స్వామి అంతే కాదు మా నయనము సదా నీ దర్శనముతో,కరములు సదా నీ సేవా సౌభాగ్యముతో,మనము సదా నీ తలపుతో,పలుకులు నీ మధురనామ సంకీర్తనముతో పరవశించే భాగ్యమును ప్రసాదించినచో మాకు అన్యముతో పనిలేదు.ఈ సార రహిత సంసార చక్రములో జనన-మరణములనే ఇరుసులపై తిరుగుతూ ఉండలేము.దానివలన ఏమి ఉపయోగము.కనుక ఉపేక్షించకుందా మమ్ములను అనుగ్రహింపుము .మా కోరిక సఫలమైనచో మాకు బాహ్యముతో ఎటువంటి(సూర్యోదయ-సూర్యా...

TIRUVEMBAVAY-18

Image
  తిరువెంబావాయ్-18   ******************  అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు  విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్  కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్  తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల  పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్  విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి  కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి  పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్   సర్వాత్మా-సర్వరూపా పోట్రి   *************************  ఏ రూపమునకు నిర్దిష్టము కాని స్వామి(అరూపి) మనకోసము స్త్రీమూర్తిగా/పురుషోత్తమునిగా,పంచభూతములుగా లీలగా ప్రకటింపబడుతు ప్రకాశించుచున్నాడు.స్వామి పాదపద్మముల ప్రకాశము ముందు నమస్కరించుటకు వంగిన దేవతల శిరోభూషణములనందున్న మణులు వెలవెలబోతున్నాయి.అతి ప్రకాసవంతమైన సూర్యకిరనములు సైతము చిన్నబోతున్నవి.మన నయనములనే తుమ్మెదలు విడువలేని మధురమకరందమును కలిగినవి స్వామి పాదపద్మములు.వాతిని సేవించి-తరించుదాము.  ప్రధమ పాశురములో ఆదియును-అంతమును లేని స్వామి బహురూపములతో బహుముఖములుగా ఈ పాశురములో భాసించుచున్నాడు.రండి దర్శించి-ధన్యులమగుదాము.  అంబే శి...

TIRUVEMBAAVAAY-17

Image
   తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్  కంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.  అరుణగిరిస్వామియే పోట్రి  **********************  ఓ అరాళ కుంతలా! ఓ సుగంధకేశిని! ఆ ఘతనాఘతనా సమర్థుడు,తన కరుణామృత దృక్కులతో,మధుర మకరంద మమతతో మనము సేవించుటకు తనకు తానే మన నివాసములకు వేంచేసి అనుగ్రహించుచున్నాడు.అ స్వామి మూలమును గుర్తించగలగమను బ్రహ్మ-విష్ణులు తమ అహంకారమునకు అవపోసన పట్టినారుకద.దేవతలు సైతము తమకు తామె పాదములను పట్టుకొందమనుకుని విఫలులైనారు.స్వామి కరుణయే పాదపుందరీకములను పట్టి పూజించుటకు అనుగ్రహించుచున్న సమయమున సాక్షాత్కార సంతోష సరస్సులో స్నామాడి-సంకీర్తనమును చేస్తూ,సంతుష్టులమగుదాము.  అంబే శివే తిరువడిగలే శరణం.    

TIRUVEMBAVAY-16

Image
 తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  **********************    తిరు మాణిక్యవాచగర్ స్వామి కరుణామృత వర్షమును ఆదర్శముగా తీసుకుని వర్షిమని వానను సంబోధిస్తున్నాడు. ఆ వానకు తల్లి కరుణ సంకేతముగా దాని ప్రతికదలిక తల్లి ఆభరనములను అనుగ్రహము,అవయవ అనుగ్రహముగా కీర్తించుచున్నాడు.  అమ్మ కరుణ వర్షమునకు ఋతువులతో సంబంధములేదు.కనుక సమయమునకు ముందరే అమ్మ కరుణ అనే మేఘము ( మన కష్టములనే) సముద్రజలమట్టమును తగ్గించివేసినది.ఆవిరిగా మారి ఆకాసములో నీలిమేఘముగా కొత్తరూపును సంతరించుకున్నది తల్లి రూపసారూప్యముతో ధన్యమైనది.తల్లి శూన్యమధ్య/సూక్ష్మ మధ్య.సన్నని నడుము కలది.తల్లి నడుమునకు ప్రతీకగా ఆ నీలిమేఘము మెరుపుతీగెలతో ప్రకాశించుచున్నది.అందెల...

TIRUVEMBAVAY-14

Image
   తిరువెంబావాయ్-14  *************  కాదార్ కుడైయాడ పైపూంకలానాడ  కోదై కురళాడ వండిన్ కుళామాడ  సీద పునలాడి చిట్రం బలం పాడి  వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి  శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి  ఆది తిరంపాడి అందం ఆమా పాడి  పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్  పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్  వైద్యనాథ తాయియే పోట్రి  *************************  తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో స్వామి దయాంతరంగమును తనను శర్ణుకోరిన వారికి సాక్షాత్తు తల్లిగా మారి ఏవిధముగా ప్రసవము చేసాడో చెప్పకనే చెప్పుచున్నాడు.  స్వామి వేదమయుడు.తేజోవంతుడు.ఒకటేమిటి అన్నియును తానైన స్వామిని తాయిని చన్నీటి జలములో మునిగి పునీతులమై మన కర్ణాభరణములు-ఇతర అభరనములు కదులు కుండగా-ఆ ఆభరములు సామాన్యమైనవికావు.సద్గుణరాశులు-సవినయ సమర్పితములు.సద్గుణభూషితులైన పడుచులు సవినయముగా స్వామిని కీర్తించుచున్నారు.దానికి తోడుగా వారు కేశములలో ముడుచుకున్న పూవులును స్వామిని కీర్తించుచున్నవట.పంచేంద్రియ సన్స్కారములే వారు ముడుచుకున్న పూవులు.అవి పరవశించి స్వామిని పరిపరివిధములుగా కీర్తించుచున్నవి ప్...

tiruvembavay-13

Image
      తిరువెంబావాయ్-13  *****************  పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్  అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్  తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్  ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ  పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు  శంగం శిలంబ శిలంబు కలందార్ప  కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్  పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్.  అర్థనారీశ్వమే పోట్రి  ************************  మాణిక్యవాచగర్ అవర్గళ్ మనకు బాలికలు స్నానముచేయుటకు వెళ్ళిన మడుగు/కొలను గురించి ఈ పాశురములో అద్భుతముగా/మహిమోపేతముగా ఉన్నదని వివరించుచున్నారు.  ఆ కొలను ఎలా ఉన్నదంటే,  పైంగుమళై-అతి సుకుమారమైన/మృదువైన,  కార్-నల్లని వర్ణముగల,  మలరార్-పువ్వులతో/నల్లని కలువతో నిండి యున్నది.  అంతే కాదు వాటితో పాటుగా,  శెం-ఎర్రని,అందమైన.చెన్నుగా నున్న,  కమల్-కమలముతో నిండి యున్నది.  ఆ కమలములు -నల్ల కలువలు చూచుటకు స్వామి సేవకు అలంకరింపబడుటకు కట్టిన మాలవలె తోచుచున్నది.  ఆ కొలనులో నీరు ఎలా సాగుతున్నదంటే,  స్వామికి ఎంతో ప్ర...