Posts

04

Image
    తిరువెంబావాయ్-04  *****************  ఒణ్ణిత్తల నగయాం ఇన్నం పులదిండ్రో  వణ్ణక్కిళి  మొళియార్ ఎల్లోరం వందారో  ఎన్నికోం ఉళ్ళవా సొల్లుకో అవ్వళున్  కణ్నై తుయిన్ రవమేకాలత్తై పోక్కాదే  విణ్ణుక్ ఒరు మరుందై వేదవిదు పొరుళై  కణ్ణుక్ కినియానై పాడి కసిం ఉళ్ళం    ఉళ్ళెక్రు నిన్రుగ యామాట్టోం నీయే వందు  ఎన్ని కురైయిల్ తుయిలేలో రెంబావాయ్    ఓం వేదవేద్యాయ పోట్రి    ********************  వేదవేద్యాయ పోట్రి  ***************   ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు అంతర్ముఖమును వీడుటకు ఇష్టపడని పడుచు గురించి మనకు సంభాషణలను వివరిస్తు స్వామిని కీర్తిస్తున్నారు.  ఈమె మందస్మిత వదన.ఈమె  ఒళి-ప్రకాశవంతమైన,  నిత్తిల-ముత్యముల వంటి  నగయ-పలువరుస కలిగినది.మందహాసిని.  ఒణ్ణిత్తల నగయ-శుధ్ధ సత్వ శోభిని,  నీవు ఇంకా మేల్కొనలేదా?  పులందిండ్రో-తెల్లవారలేదా నీకు?  మేల్కాంచకున్నావు అనగానే వారితో ఆమె కన్నులు మూసుకినియే ఈ విధముగా సంబోధించి అడిగినది ఏమని? అంటే,  వణ్ణక్కిళి మొళియో మధురభాషణ చాతుర్...

3

Image
    తిరువెంబాయ్-003   ***************  ముత్తన వెణ్ణకయ్యుం మున్వన్ దెదిర్ ఎళుందిన్  అత్తనానందన్ అముదన్ నెన్ నెళ్ళూరి  తిత్తక్కన్ వేశువాయ్ వందు కడై తిరవాయ్  వత్తుడి ఈర్ ఈశన్ వళవడియర్ పాంగుడయీ  పుత్తడియోం ఉన్మైతీర్థు ఆట్కాండార్ పొల్లాదో  ఎత్తోనిన్ అంబుడైమై ఎల్లోం అరియోమోం  చిత్తం మళకియార్ పాడారో నం శివనే  ఇత్తనయుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.  అరుణగిరి నిలయే పోట్రి.  *************************  మూడవ పాశురములోని పడుచు బుధ్ధిశాలిని.సమయస్పూర్తిగా సరళముగా సాత్వికముగా మాట్లాడు స్వభావము కలది.కనుకనే తిరు మాణిక్య వాచగరు ఆమె సాత్విక సంభాషణాచాతుర్యమును ఆమె తెల్లని ముత్యముల పలువరుస ద్వారా సంకేతిస్తూ,పాశురమును ప్రారంభించారు.    ఓ చెలి,  వెణ్ నగయ-తెల్లని పలువరుసను కలిగినదాన/సాత్విక సంభాషణములను చేయుదానా,  ఆమె పలువరుస ఎంత తెల్లగా ఉన్నదంటే,  ముత్తన-ముత్యముల వలె స్వచ్చముగా ప్రకాశించుచున్న పలువరుస కలిగిన చెలి,  నీవు మా దగ్గరకు, మున్-నిన్ననే,ముందుగానే వచ్చి,  ఎదురెడియ-పరిహాసముగా, ( అసలు స్వామిని గు...

TIRUVEMBAAVAAY-19

Image
   తిరువెంబావాయ్-19  *****************  ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు  అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్  ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే  ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క  ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క  కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క  ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్  ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్  భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.   **************************     అయ్యర్-ఆర్యా/అయ్యా,  ఉంగ-నీయొక్క,  పిళ్ళై-పిల్లలము/బిడ్డలము.  మా జీవితమంతా/భారమంతా,  అడైక్కలం-నీ అధీనము.  స్వామి-నీవు మమ్ములను,  పాల ముంచినా/నీట ముంచినా,  రక్షించిబా/పట్టించుకోక పోయినా,   అది మాకు సమ్మతమే. కాని మాకు నువ్వే   అచ్చన్/అత్తన్,  తల్లి-తండ్రి-గురువు బంధువు అన్నీ నీవే.  ఉంటావని అప్పళం సొల్-ఆదరముగా చెప్పు.   స్వామి మా-అదృష్టముగా మాకు,  ఎన్ కొంగై-నీ ఆలింగనా సౌభాగ్యమును  ప్రసాదించు.   ఎందుకంటే ,అళ్ళారో తోళ్ సేయర్క-వేరొకరి భుజమును ఆశ్...

TIRUVEMBAVAY-19

Image
   తిరువెంబావాయ్-19  *****************  ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు  అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్  ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే  ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క  ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క  కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క  ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్  ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్  భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.   **************************  అయ్యర్-ఆర్యా/అయ్యా,  ఉంగ-నీయొక్క,  పిళ్ళై-పిల్లలము/బిడ్డలము.  మా జీవితమంతా/భారమంతా,  అడైక్కలం-నీ అధీనము.  స్వామి-నీవు మమ్ములను,  పాల ముంచినా/నీట ముంచినా,  రక్షించిబా/పట్టించుకోక పోయినా,   అది మాకు సమ్మతమే. కాని మాకు నువ్వే   అచ్చన్/అత్తన్,  తల్లి-తండ్రి-గురువు బంధువు అన్నీ నీవే.  ఉంటావని అప్పళం సొల్-ఆదరముగా చెప్పు.   స్వామి మా-అదృష్టముగా మాకు,  ఎన్ కొంగై-నీ ఆలింగనా సౌభాయమును ప్రసాదించు.   ఎందుకంటే ,అళ్ళారో తోళ్ సేయర్క-వేరొకరి భుజమును ఆశ్రయించలేదు. అంతే కాదు,...

tiruvembavay-18

Image
    తిరువెంబావాయ్-18   ******************  అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు  విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్  కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్  తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల  పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్  విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి  కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి  పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్   సర్వాత్మా-సర్వరూపా పోట్రి   *************************  పిణ్ణే- ఓ పిల్లా, ఇం పూపునల్ పాయింద్- ఫద్మములతో నిండిన ఈ మడుగు లోనికి ప్రవేశించి,  ఆడేలో రెంబావాయ్-క్రీడిద్దాము కేరింతలతో.  ఎందుకంటే ఈ మడుగు సాక్షాత్తు మన స్వామియే.  అన్నామలైయన్ అడికమలం- అన్నామలేశుని పవిత్రపాదములవిగో.చూడు వాటి ప్రకాశము.అవి దేవతల కిరీటములందున్న మణుల కాంతులను-సూర్య కిరనముల తేజస్సును,తారకల ప్రకాశమును,వెన్నెలలను నిర్వీర్యము చేయుచు నెనరులతో ప్రకాశించుచున్నది.  స్వామికి పాదనమస్కారమును చేయుటకై వారు తలను వంచినపుడు  వారు ధరించిన కిరీటములలోని మణులు కాంతిహీనములుగా నున్నవి.గమనించితివా?  విణ...

TIRUVEMBAAVAAY-17

Image
     తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.  అరుణగిరిస్వామియే పోట్రి  **********************   ఓ చెలి,  ఆడేలో రెంబావాయ్-నీవు మేల్కొని వస్తే కేరింతలు కొడుతు ఆడుకుందాము.  ఎక్కడ ఆడుకుందాము అంటే,  పంగయు పూం పునల్-పద్మములు వికసించి ప్రకాశించుచున్న మడుగులో,  పునల్ పాయింద్-మడులోనికి ప్రవేశించి,   కేరింతలతో ఆడుకుందాము.  ఆ వికసిత పద్మములు దేనికి సంకేతము?   జ్ఞాన తపోధములు. అంతే కాదు అవి మనందరిని పాలించుచున్న స్వామి నేత్రములు. మన స్వామి శెన్ కణ్-చెన్ను కన్నులు-అందమైన కన్నులు కల స్వామి.పుండరీకాక్షుడు.  అంతే కాదు-స్వామి పాదములు కూడ  శంగమలై పొట్పాదము-శెణ్ కమలై-అందమైన కమలముల వంటి పాదపద్మములు. రా చెలి స్వామిని కీర్తిద్దాము.ఏ విధముగా అ...

TIRUVEMBAVAY-16

Image
  తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  ****************   చెలి ఆకాశము వైపు చూడు.నీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగినది ఒక బాలిక తన చెలిని.చెలి నల్లని మేఘమునా నన్ను చూదమటున్నావు అని తిరిగి ప్రశ్నించినది.  చెలి అది సామాన్యమైన నల్లని మేఘము కాదు.ఎందుకంటే సామాన్య మేఘము,  మున్ని-ముందర,  కడలై-సముద్రములోనికి ప్రవేశించి,నీటిని పూర్తిగా తాగి,దానిని ఆవిరిగా,  చురుక్కి-సంక్షిప్త పరచి,దాని పరిణామమును తగ్గించి,ఒక చిన్న నల్లని మేఘముగా ఆకాశములో ఉంటుంది.కాని నా స్పురణకు ఇది,  ఎన్నతిగళందు-నా భావనకు  ఉడయార్-సాక్షాత్తు జగద్రక్షకి యైన మీనాక్షి అమ్మ.చూడు    అదిగో చూడు-మిన్నిపొళంది-మెరుపు తీగలు ఎలా ప...