Posts

006

శ్రీ మాత్రే నమః ****** . మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ శరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **************** మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే. ************** " అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ ...

ammakamakshi taayi-06

శ్రీ మాత్రే నమః ****** . మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ సరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **************** మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే. ************** హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే అని , అని...

kamakshi taayi umaye-05

శ్రీ మాత్రే నమః *********** 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందేనమ్మా పిత్తలాయ్ తక్కారి ఎండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనాన్ ఇరుండ ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం మిదుదుదాన్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చింతైన గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో అది ఎన్న కరుప్పరమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, ************ పాహియని రక్షింప పాదములు పట్టితిని జాగుచేయుట తగనిదమ్మా ఇంత కాఠిన్యము ఎందును కనరాదు నీ పతిని మరచితినమ్మా భక్తులను బ్రోవ నీ చిత్తమే కాకున్న పెడముఖము పాడికాదు జాలియన్నది మరచి శిక్షింపగ నన్ను పక్షపాతము చూపకమ్మా ఇంతటి మోసము సరికాదు సరికాదు ఇది ధర్మమనరే ఓ అమ్మా సుంతైన రక్షించ చింతించకున్నావు ఇది నీతికాదె ఓ యమ్మా కరిముఖునిపై ప్రేమ కనికరము మరచినది "కుమాతవు" నీవు కావమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **** భక్తుడు తాన...

kamakshi-kamadayini-04

శ్రీ మాత్రే నమః ************* బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలందు నాన్ పేరాన స్థలము అరియేన్ పెరియోర్గళ్ దరిశనం ఒరునాళం కండునాన్ పోట్రి కందాడి అరియేన్ వామి ఎండ్రెన్నై శివగామి ఎండ్రెసొల్లి వాయినాల్ పాడి అరియేన్ మాతాపితా నినదు పాదత్తె నానుమె వనగి కొండాడి నరియేన్ స్వామి ఎండ్రెసొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్ సద్గురువు పాదారవిందైగళై కండు సాష్టాంగ దండ నరియేన్ ఆమింద బూమియిల్ ఆశయిన్ పోన్ మూఢ ఆశనీ కంద దరిదేన్ అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, ********** భూలోకమున ఎన్ని జన్మలెత్తినగాని ఏ క్షేత్రములు చూడలేదు సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు వామి నీవని, శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు పరికించి చూచినను నా వంటి మూఢుడు నీకెందు కానరాడు అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. ************ అమ్మ ఆశీర్వచన భాగ్యమేమో ,ఈ విభాగములో సాధకుడు చేయవలస...

kaamaakshi kamadayini-03

శ్రీ మాత్రే నమః *** >గతియాగ 3. గదియాగ ఉందనై కొండాడి నినదుమున్ కురైగళై చొల్లి నిండ్రే కొదుమయై ఎన్మీదిల్ పెరుమయై వీత్తునీ కుళప్పమై ఇరుప్పదేనో సాధికారెండ్రునాన్ అరియమాల్ ఉందనై సదమాగ నంబినేనే చేచాగిలుం మనదు వైతెన్నై రక్షిక్క సాధగం ఉనకిల్లయో? మదిపోల ఒళివిట్ర పుగళ్ నెడుం కరముడయ మదగజన ఎండ్రతాయి మాయనిద తంగయె పరమనదు మంగయె మాయనత్తిల్ నిండ్ర ఉమయె అధికారి ఎండ్రునాన్ ఆశయాల్ నంబినేన్ అంబువైతెన్ని ఆళ్వాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, అంబకామాక్షి ఉమయే. *** నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరణ అప వాదు తగనిదమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. ** విరుత్తములో మొదటిదైన సుందరి..లో తల్లిని జ్యోతి స...

0002

శ్రీ మాత్రే నమః ******************** 2. పత్తువిరల్ మోదిరం ఎత్తనై ప్రకాశమదు పాదకం దండగొలుసు పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే. ******** ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర. అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే " సర్వారుణ అనవద్యాంగి-సర్వాభరణ భూషితా" అని లలిత రహస్యనామ స్రోత్రములు అమ్మను కీర్తి...

001

Image
1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే శుక్రవారత్తినిల్ కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్ చింతనిల్ ఉన్ పాదం తన్నయే తులుపవర్కళ్తుయిరత్తె మాత..... జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడిత్తూ సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కాదన్నదమ్మా శివశివ మహేశ్వరి పరమ మణి ఈశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. ************ సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. *************** మొదటిభాగములో అమ్మయొక్క బాహ్య-అంతః సౌందర్య ప్రస్తావనతో ప్రారంభమైనది.శుక్ర...