AMMA KAAMAAKSHI TAAYI

11... 11.ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇలిజననం ఎడుదిదామల్ ముక్తితర వేండ్రుముల్ ఉన్నయె తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మునుపినుం తొండ్రాదే మణితరం పోలనీ ముళితిరుక్కాదె అమ్మా వెట్రిపెర ఉన్మీదుల్ భక్తియాయ్ నాన్సొన్న విరుత్తంగళ్ పాడినండ్రేయుం విరుప్పమాయ్ కేతునీ అళిదిడుం సెల్వత్తి విమలనారేశపోరార్ అత్తనిద బాగమదె విట్టువందేయిన్ ఆరంకురై తన్నితీరమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ********************** ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI