YAMA AS DIKPALAKA Get link Facebook X Pinterest Email Other Apps - January 31, 2022 ధర్మ పరిరక్షకుడిగా ధర్మరాజు అని నియమపాలకునిగా (కఠిన )దక్షిణదిశాధిపతిగా ప్రపంచవ్యవస్థను పరిరక్షించేవాడు.సూర్యపుత్రునిగా వేదములప్రకారము కీర్తింపబడుచున్నాడు. Get link Facebook X Pinterest Email Other Apps Comments
AMBA VANDANAM-JAGADAMBA VANDABAM - August 15, 2019 వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాపనాశిని పావని పార్వతి వందనం. గులాబీలు గుబాళించు గుల్భములకు వందనం గణపూజిత గుణాతిశయ గౌరి వందనం. ముద్దు గణపయ్య కూర్చున్న ఊరువులకు వందనం ఎద్దునెక్కు శివునిరాణి గిరిజ వందనం. అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం గిరితనయ విరిపూజిత దుర్గ వందనం. విదుషీమణి అలంకృత మణిమేఖలకు వందనం అఖిలాండపోషిణి ఆదిశక్తి అన్నపూర్ణ వందనం. భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక వందనం. సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం పరిపాలిని శుభకారిణి గాయత్రి వందనం. త్రయంబక రాణి భవాని కంబుకంఠమునకు వందనం సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి వందనం బుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి వందనం బీజాక్షర పూరిత ఓ... Read more
DASAMAHAVIDYA-MATANGI - July 19, 2019 శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్ గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్ మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్! భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలిని గా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడుపూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధాన మంత్రి గా సంచాలకము చేస్తున్నావు. నమస్కారములు! శ్రీ మాత్రే నమః ******************** " మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస... Read more
Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా) - October 22, 2017 " జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా: న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా: స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా: ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం" అప్పా, రామభక్తి ఎంతో గొప్పరా !!! ********************************** స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, బుధవారము పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న సీతారామ కళ్యాణములో తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు ఇంతలో మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి మగపెళ్ళివారము మేము అంటూ అహల్య పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల వేదవతి పాదము అని పారాణిని అద్దింది పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింద... Read more
Comments
Post a Comment