Sunday, April 17, 2022

WORDS MAGIC FANTASTIC


 
    padamula padanisalu
   ****************
 raitu
 railu
 raita
 kaikaeyi
 kaimoeDpu
 kailaasam
 kaivalyam
 mainaapukuDu
 mairaavaNuDu
 maisamma
 mailudooramu
 maimarachenu
 vaitariNi
 vaifalyamu
 vaichitramu
 vaikharulu
 vaividhyamulu
 vainamulu
 saikilu
 sainyamu
 saidaabaadu
 sairaabhaanu
 pairu pamTalu
 paisalu
 paibaDinadi
pailaapachcheesu
 chaitramaasamu
 chainaadaeSamu
 chaitanyamu
 jailujeevanam
 jaitrayaatra
 jainamatamu
 taimooru
 taittareeyamu
 tailasaMskaaramu
 
 
    పదముల పదనిసలు
   ****************
 రైతు
 రైలు
 రైత
 కైకేయి
 కైమోడ్పు
 కైలాసం
 కైవల్యం
 మైనాపుకుడు
 మైరావణుడు
 మైసమ్మ
 మైలుదూరము
 మైమరచెను
 వైతరిణి
 వైఫల్యము
 వైచిత్రము
 వైఖరులు
 వైవిధ్యములు
 వైనములు
 సైకిలు
 సైన్యము
 సైదాబాదు
 సైరాభాను
 పైరు పంటలు
 పైసలు
 పైబడినది
పైలాపచ్చీసు
 చైత్రమాసము
 చైనాదేశము
 చైతన్యము
 జైలుజీవనం
 జైత్రయాత్ర
 జైనమతము
 తైమూరు
 తైత్తరీయము
 తైలసంస్కారము
  ippuDu konni ta vattugala aksharamulapadamulu gamaniddaamu.
 atta,kotta,chetta,mottamu,kuttuka,muttemu,ettuna,jittulu,
ఇప్పుడు కొన్ని త వత్తుగల అక్షరములపదములు గమనిద్దాము.
 అత్త,కొత్త,చెత్త,మొత్తము,కుత్తుక,ముత్తెము,ఎత్తున,జిత్తులు,
  words where ta vattu letter repeated
 raitu sottu
 atta pettanam
 kottavittulu
 chettamottamu
 uttavairamu
 words where aitvamu letter repeated
 raitu pairu
 raitupaikamu
 kaikaeyivainamu
ఇప్పుడు కొన్ని త వత్తుగల అక్షరములపదములు గమనిద్దాము.
 అత్త,కొత్త,చెత్త,మొత్తము,కుత్తుక,ముత్తెము,ఎత్తున,జిత్తులు
రైతు సొత్తు
 అత్త పెత్తనం
 కొత్తవిత్తులు
 చెత్తమొత్తము
 ఉత్తవైరము
 వొర్ద్స్ వ్హెరె ఐత్వము లెత్తెర్ రెపేతెద్
 రైతు పైరు
 రైతుపైకము
 కైకేయివైనము

 మైనపుశైలము
 మైరావన వైఖరి
 వొర్ద్స్ వ్హెరె బొథ్ తవత్తు లెత్తెర్ అంద్ ఐత్వము లెత్తెర్ అరె థెరె
 పైరు విత్తులు
 రైతుసొత్తు
 కొత్తసైకిలు
 చెత్తరైలు
 కింది పదములలోని అక్షర్ములను గుర్తించుము
 జైలరువైఖరి
 పైకముమైకము
 పత్తిపైకము
 అత్త ఆస్తి
 కొత్త పత్తి
 ఖైదుజైలు
ప్ల్ అద్ద్ సొమె ఎక్షెర్చిసెస్ ఇఫ్ యౌ ఫింద్ ఇంతెరెస్తింగ్.ఠంక్స్.
 

 
 ,
 

 
 

 
 mainapuSailamu
 mairaavana vaikhari
 words where both tavattu letter and aitvamu letter are there
 pairu vittulu
 raitusottu
 kottasaikilu
 chettarailu
 kimdi padamulaloeni aksharmulanu gurtimchumu
 jailaruvaikhari
 paikamumaikamu
 pattipaikamu
 atta Asti
 kotta patti
 khaidujailu
pl add some exercises if you find interesting.Thanks.
 

 
 

 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...