దూరీకర్తుం వాంఛసి కిం-05
" బ్రహ్మైవాహమిదం జగఛ్చ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాం శేషం మయా కల్పితం
ఇత్థం యస్య దృడామతి సుఖతరే నిత్యే పఠేనిర్మలే
చందాలో
పద విభజనము
అహం-ఏవ-బ్రహ్మం
ఇదం జగత్-అవిద్యయ-త్రిగుణయం-శేషం
ఇదం జగత్ చిన్మాత్ర విస్తారితం
ఇదం జగత్ మయా కల్పితం
ఇదం జగత్ త్రిగుణమయం
ఇదం జగత్ అవిద్యామయం
ఇదం జగత్ శేషం బ్రహ్మం
ఇదం జగత్ బ్రహ్మం
మరియును
అహం బ్రహ్మం
అహం నిత్యం
అహం పరం
అహం నిర్మలం
అహమేవ బ్రహ్మం మయా మాత్రా/చిన్మాత్రా విస్తారితం జగం.
బ్రహ్మం స్వతంత్రం-జగం అస్వతంత్రం
బ్రహ్మం పరం-జగం ఇహం
బ్రహ్మం తనలో జగమును నిక్షిప్తము చేసుకొనినప్పటికిని స్వతంత్రముగా ఉండగలదు.కాని జగము బ్రహ్మము లేకుండా మనలేదు.
ఏ విధముగాచేతనుడు తన స్వప్నములో కొన్నిపాత్రలను-సన్నివేశములను-ప్రదేశములను కల్పించుకుంటాడో పరబ్రహ్మము తన నుండి ప్రపంచమును కల్పించి తనలో లీనము చేసుకుంటుంది.
జగత్తు బ్రహ్మ/పరబ్రహ్మ కల్పితము.స్వప్నము చేతన అవస్థాకల్పితము.
ఆ విషయమును తెలిసికొని చండాలునిలో/బ్రహ్మణునిలో ప్రకాశిస్తున్న ఒకేఒక చైతన్యమును గుర్తించగలిగినవాడే అసలైన గురువు అని ప్రగాఢ నమ్మకము.
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
స్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ."
Comments
Post a Comment