Posts

-SEKKILAR-PERIYAKATHALU.

Image
ప్రియ శివస్వరూపులారా,నమస్కారములు. పాహిమాం హర హర మహాదేవ శంభో శంకర-పాహి-పాహి ************************************************************ పంచభూత సమమిళితము ప్రపంచము.నింగి-నేల-నిప్పు-నీరు-గాలి అను పంచభూతములు(ఐదు ప్రధానంసములు) పరోపకార ఫలితమే మన పర్యావరణము. చాంద్రమాన ప్రకారము చంద్రుడు కృత్తిక నక్షత్ర నివాసముచేయు మాసము కార్తిక మాసము.చంద్రునకు గల మరో పేరు సోముడు.పరమేశ్వరుని అర్థనారీశ్వర శక్తి ఉమ,తల్లి ఉమను కూడియున్న పరమేశ్వరుని సోముడు అని కీర్తిస్తారు. కార్తిక మాసములో పంచభూతములైన నింగి శరత్కాల వెన్నెలతో ఔషధములను అందించుచు ఆరోగ్య వంతులను చేస్తుంటుంది.నేల ఔషధులను ఉత్పత్తి చేస్తుంటుంది.నీరు వర్షపునీటిలోని ఔషధములను స్వీకరించి పరిశుభ్రమై పరిపుష్టినిచ్చుటకు సిద్ధముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కనుక నిప్పును సర్వరోగములను దహిస్తూ,సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంటుంది.గాలి పచ్చదనములోని ప్రాణవాయువును అందిస్తూ ప్రపంచ సౌభాగ్యమునకు ప్రధాన కారణముగా పనిచేస్తుంటుంది.కనుక ఈ మాసములో స్నానము,జపము,తపము,ఉపాసనము.దీపము,ధ్యానము,దానము సదాశివునికి సంతోషదాయకము.(మన లోపలి-బయటి ప్రపంచమునకు.) " న కా...

AMMA KAAMAAKSHI TAAYI-11

శ్రీ మాత్రే నమః ******************* ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇని జననం ఎడుత్తిదామల్ ముక్తితర వేణుమేన్ ఉన్నయో తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మున్ను పిణం తోణాదా మణితరై పోలనీ ముళితిరుక్కదేయమ్మా వెట్రిపెర ఉన్మీదిల్ భక్తియాయ్ సొన్నకవి విరుత్తంగళ్ పడినుండ్రియుం విరుప్పముడ నీకేట్టి అళిదుడుం శెల్వత్తె విమలనార్ ఏసపోరార్ అత్తరిడ వాగత్తె విట్టువందెన్నరుం కురైగళై తీరునమ్మా అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** 11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ క...

amma kamakhi umaye-10

శ్రీ మాత్రే నమః ************** పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ శెంగలియ అనుగామలం సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా పిరియమాయ్ ఉన్మీదు సిరియ నాళ్ సొన్నకవి పిళ్లైగళై పొరుదు రక్షి ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి నీయే అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే , అమ్మ కామాక్షి ఉమయే . ******************* 10.తారకము నీవని నమ్మినట్టి నన్ను సరగున రక్షించవే భక్తితో నీపాద నిత్యదర్శనముల భాగ్యమే కడురమ్యము దేహదోషంబులను చెంతరానీయనను అభయహస్తము నీయుమా భక్తితో స్తుతియించు భాగ్యమ్ముతో పాటు జయములను వర్షించుమా యమునిపాశము నన్ను దరిచేరలేని కడుప్రేమతో బ్రోవవమ్మా పటుతరము కాని నా స్తుతిదోషమెంచక "చుట్టు శ్రీరామ రక్ష" సైకత మహదేవుని మనసార కొలిచిన మాతల్లి ఏకాంబరియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి...

AMMA KAAMAAKSHI UMAYE-09

శ్రీ మాత్రే నమః *************** ఎందనైపోలవే జననం ఎడుత్తోర్గల్ ఇంబమాయ్ వాళ్దిరిక్క యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఉన్నడియె తవిపదమ్మా ఉన్నయాయ్ తుళ ఎండు ఉరుదియాయ్ నంబినేన్ ఉన్ పాద సాక్షియాగ ఉన్న ఎడి వేరుతునై ఇని యూరయుం కాని ఉలగం తనిల్ నెందనెక్క పిన్న ఎండ్రెండ్రు నీ సొల్లామల్ ఎన్ వరుమయె పోకడిదు ఎన్నై రక్షి బూలోగం మెచ్చవే బాలమార్కండ పోల్ పిరియమాయ్ కాతిదమ్మా అన్నయె ఇన్ను మున్ అడియేనె రక్షిక్క అడ్డి సేయాదే అమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ********************* ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు? భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే ఇప్పుడైనను వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే, **************** పరిణితి చెంద...

AMMA KAMAKSHI TAAYI-08

శ్రీ మాత్రే నమః **************** .మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. ****************** ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే- అమ్మ కామాక్షి ఉమయే. ****** " హంస వాహ సమాయుక్తా విద్యాదాన కరీ...

AMMA KAMAKSHI UMAYE-07

పొల్లాద పిళ్ళయాయ్ ఇరుందాలుం పెట్రతాయ్ బుధ్ధిగల్ సొల్లవిళయో పేయ్పిళ్ళయాం నాళు తాన్ పెట్ర పిళ్ళయై పిరియమాయ్ వలర్క విలయో కల్లాగిలుం మూచు నిల్లామల్ వాళ్విడుం కదరినాన్ అళుద కురలిల్ కడిగితరి నట్టినురు కూరుమదిలాగిలం కాదినిల్ దుళువదిలలో ఇల్లాదవన్ మంగళ్ ఎన్మీదిల్ ఏనమ్మ ఇని విడువత్తిల్లై చుమ్మా ఇరువురుం మదిపిడితు తెరుతన్నిల్ వీళ్వదు ఇదు దరమం నుల్లరమ్మా ఎల్లోరం ఉన్నయే సొల్లియే యేసువర్ ఇది నీది అల్లావమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే. ************** శ్రీ మాత్రే నమః ************** అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా ఆయాసపడుచున్న నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే. *************************** ...

006

శ్రీ మాత్రే నమః ****** . మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ శరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. **************** మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే. ************** " అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ ...