Posts

ADITYAHRDAYAM-SLOKAM-18

Image
       ఆదిత్యహృదయం-శ్లోకము-18    ************************   ప్రార్థన   *******  " జయతు జయతు సూర్యం  సప్తలోకైకదీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యం  భాస్కరం తం నమామి."   పూర్వరంగము   ***********  "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం   సంభవః సర్వభూతానాం-అంటూ ,  ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి.  ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ.   ఆ పరమాత్మ సూక్ష్మముగా ,  "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా  సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.   ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము.  శ్లోకము  ******  " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే    కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః"     శ్లోక భావమును గ్రహించుటకు  సహ...

ADITYAHRDAYAM-SLOKAM-17

Image
    ఆదిత్యహృదయం-శ్లోకము-17   *********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *********    పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు,   ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ,  "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమార్థ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము.  శ్లోకము  *******  "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే   "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."   భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము  పరమాత్మ   ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట.  1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన,  " ఏష...

ADITYAHRDAYAM-SLOKAM-16

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-16  **********************  ప్రార్థన  ********  జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువన వంద్యం  భాస్కరం తం నమామి.  పూర్వరంగము  ***********     సూర్యభగవానుని ఉదయాస్తమాన తూరుపు-పడమరదిక్కుల ప్రాశస్త్యమును, దినాధిపతిత్వమును-జ్ఞాన సంపత్తిని, పరమాత్మయొక్క,జయప్రదత్వమును-జయభద్రత్వమును స్తుతించిన అగస్త్యణగవానుడు,ప్రస్తుత శ్లోకములో ఉగ్ర/వీర స్వరూపమును,సారగ్రహణ స్వభావమును,మార్తండత్వమును(నాలుగు లక్షనములను) వివరించుచున్నారు.  శ్లోకం  ******  " నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః    నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమోనమః."  ఉగ్రత్వమునకు-వీరత్వమునకు "నరసింహావతారమును " ప్రస్తావిస్తారు కొందరు ఉపాసకులు .  1.  సూర్యభగవానుడ-నీవు ఉగ్రుడవు-నీ ఉగ్రత్వమునకు నమస్కారములు.  ఉగ్రత్వమంటే భయంకరముగా కనిపించటమా అనుకుంటే కాదు అని చెబుతున్నది సనాతనము.  ఉత్ గ్రసతి  ఉగ్రం అంటున్నది సాహిత్యము.  అన్నింటిక...

ADITYAHRDAYAM-SLOKAM-15

Image
   ఆదిత్యహృదయం-శ్లోకం-15   ***********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాసం   అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము.  ***********  " తేజసామపి తేజస్వి"  మండల వాసియై  తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను  నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై,  " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై  తోచుచు,  ప్రస్తుత శ్లోకములో   జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు.  శ్లోకము  ******  " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః   నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః"    నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు.  ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని,  1.జయప్రదునిగా  2.జయభద్రునిగా  3.సహస్రాంశునిగా  4.హర్యశ్వనునిగా , పూజ...

ADITYAHRDAYAM-SLOKAM-14

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-14  *********************  ప్రార్థన  ******** "జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై  ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును  వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా          స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత,  ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు.   శ్లోకము.   *****  " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః    జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః."   తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు. ...

ADITYAHRDAYAM-SLOKAM-13

Image
    ఆదిత్య హ్రదయం-శ్లోకం-13  ***********************   ప్రార్థన   *********  " జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."   పూర్వరంగము   **********  ఆతపీ మందల మధ్యస్థునిగా పరమాత్మను ప్రశంస్తూ,స్వామి విశ్వరచనా దక్షతను ఉత్తర-దక్షిణ అయన మార్గ సంచారమును వివరించిన,మహర్షి,   ప్రస్తుత శ్లోకములో స్వామివిశ్వర రచనా వైభవమును,తన పర-వ్యూహ-విభవ-అర్చా-అంతర్యామి స్వభావ మును లోకవిదితము చేయుచున్నారు.  శ్లోకము  *******  'నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః   తేజసామపి తేజస్వి "ద్వాదశాత్మం నమోస్తుతే".   ప్రస్తుత శ్లోకము నమోస్తుతే ఓ ద్వాదశాత్మన్ అంటూ, సూర్యభగవానుడు తన శక్తులను పన్నెండు విభాగములుగా ఏర్పరచి /వ్యూహరచనను చేసి,తద్వారా తన విభవమే సమస్తముగా మలచి,వానిలో తాను అంతర్యామియై,ప్రత్యక్ష అర్చనమునకు అనుగ్రహిస్తూ,అర్చామూర్తియై ఆరాదహనలను అనునిత్యము గ్రహిస్తూ,మనలను అనుగ్రహిస్తున్నాడు.  అనుసరిస్త...

ADITYAHRDAYAM-SLOKAM-12

Image
      ఆదిత్యహృదయము-శ్లోకము-12    **********************    ప్రార్థన    ******  "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం   హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  **********  ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,  ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.  శ్లోకము  ******  " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః    కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."   భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,  " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం    ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం ...