Friday, April 15, 2022

BHAlAARAE-LA,భళారే-ళ




 BhaLaarae-La
 ************
 Ekavachana padamunu bahuvahana padamugaa maarustoo La aksharamu evarimaaTa vinakunDaa,tanaku toechinaTlugaa chaestoo tikamakapeDutumdanamu I krimdi padamulanu choosi meerae cheppamDi.
 భళారే-ళ
 ************
 ఏకవచన పదమును బహువహన పదముగా మారుస్తూ ళ అక్షరము ఎవరిమాట వినకుండా,తనకు తోచినట్లుగా చేస్తూ తికమకపెడుతుందనము ఈ క్రింది పదములను చూసి మీరే చెప్పండి
 modaTi vargamu
 ***********
 kaLa-kaLalu-
 vaeLa-vaelalu
 ULa-ULalu
మొదటి వర్గము
 ***********
 కళ-కళలు-
 వేళ-వేలలు
 ఊళ-ఊళలు
  taanaemi maarakunDaa tana pakkana lu nu vachchi koorchoemamTumdi.
 alaa ani eppuDu maunamugaa koorchoedu.
 guDinumDi kommu roopamunu pomduTaku sidhdhapaDutumdi.
తానేమి మారకుండా తన పక్కన లు ను వచ్చి కూర్చోమంటుంది.
 అలా అని ఎప్పుడు మౌనముగా కూర్చోదు.
 గుడినుండి కొమ్ము రూపమును పొందుటకు సిధ్ధపడుతుంది.
 nivaaLi-nivaaLulu
 vyaahyaaLi-vyaahyaaLulu
 mauLi-mauLulu
నివాళి-నివాళులు
 వ్యాహ్యాళి-వ్యాహ్యాళులు
 మౌళి-మౌళులు
 guDiki okateeru-guDideerghamunaku okateeru
 paaLee-paaLeelu
 khaaLee-khaaLeelu
పాళీ-పాళీలు
 ఖాళీ-ఖాళీలు
 kommu padamulatoe koetikommachchi ADutumdi.
 1) baDi-baLLu
 2)koeDi-koeLLu
 3)laeDi-laeLLu
 chivara Di aksharamu unna Ekavachanamu bahuvachanamugaa maarutunnappuDu LLu vastoemdikadaa ani
 kuDi anu padamunaku kuLLu ani anukoekooDadu.painavi naamavaachaka Sabdamulu.kimdapadamu viSaeshaNamu.
 కొమ్ము పదములతో కోతికొమ్మచ్చి ఆడుతుంది.
 1) బడి-బళ్ళు
 2)కోడి-కోళ్ళు
 3)లేడి-లేళ్ళు
 చివర డి అక్షరము ఉన్న ఏకవచనము బహువచనముగా మారుతున్నప్పుడు ళ్ళు వస్తోందికదా అని
 కుడి అను పదమునకు కుళ్ళు అని అనుకోకూడదు.పైనవి నామవాచక శబ్దములు.కిందపదము విశేషణము.
  padamu chivara ru umTae daanini toesivaesi LLu vastumdi.
 vaeru-vaeLLu
 noeru-noeLLu
 taaDu-taaLLu
 raayi-raaLLu 
 vaaDu-vaaLLu
 వేరు-వేళ్ళు
 నోరు-నోళ్ళు
 తాడు-తాళ్ళు
 రాయి-రాళ్ళు
 వాడు-వాళ్ళు
 వేరు-వేళ్ళు
 amToonae
 samapaalu anu Ekavachana padamunaku
 samapaaLLu anu bahuvachana padamugaa vastumdi.
 samapaalu-samapaaLLu
 *************
అంటూనే
 సమపాలు అను ఏకవచన పదమునకు
 సమపాళ్ళు అను బహువచన పదముగా వస్తుంది.
 సమపాలు-సమపాళ్ళు
 alaagae
 pannu-paLLu
 kannu-kaLLu
 amToonae
 mannu amTae maLLu anakunDaa
 maDi anu Ekavachana padamunaku maLLu ani bahuvachana padamugaa maarutumdi.
 కన్ను-కళ్ళుఅంటూనే
 సమపాలు అను ఏకవచన పదమునకు
 సమపాళ్ళు అను బహువచన పదముగా వస్తుంది.
 సమపాలు-సమపాళ్ళు
 అలాగే
 పన్ను-పళ్ళు
 అంటూనే
 మన్ను అంటే మళ్ళు అనకుండా
 మడి అను ఏకవచన పదమూకు మళ్ళు అని బహువచన పదముగా మారుతుంది.
 like this it will do many miracles.
  let us observe.Thanks.
 

 


 

 




 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...