Friday, May 6, 2022

ABOUT ME

 

ABOUT ME

 నా గురించి.నా పేరు నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.విశ్రాంత తెలుగు అధ్యాపికను.కుతూహలమే కాని తగినంత కుశాగ్రబుద్ధి లేనిదానను అయినను శారదాంబను

   " నీ పాదము పట్టి నిల్చెదను
     ప్రక్కనె నీ వు పరీక్ష వ్రాయుమా" అని

    ప్రార్థించగా అనుగ్రహించిన ప్రసాదములు  నా రచనలు అనుకొనబడే ఈ చిన్ని కవితలు.

    సాహితీ సింధువులో ఒక చిన్న బిందువునైన నేను వీటిలోని లోపములను పెద్దమనసుతో సవరించుటకు  మీ ముందుంచుతున్నాను.వాటిని సవరించి ఆశీర్వదించగలరు.ధన్యవాదములతో.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...