Posts

AMMA KAAMAAKSHI TAAYI

Image
11... 11.ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇలిజననం ఎడుదిదామల్ ముక్తితర వేండ్రుముల్ ఉన్నయె తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మునుపినుం తొండ్రాదే మణితరం పోలనీ ముళితిరుక్కాదె అమ్మా వెట్రిపెర ఉన్మీదుల్ భక్తియాయ్ నాన్సొన్న విరుత్తంగళ్ పాడినండ్రేయుం విరుప్పమాయ్ కేతునీ అళిదిడుం సెల్వత్తి విమలనారేశపోరార్ అత్తనిద బాగమదె విట్టువందేయిన్ ఆరంకురై తన్నితీరమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ********************** ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉ...

AMMA KAAMAAKSHI-10

Image
10... 10. పారదని ఉళ్లవుం ఆగియత్తదెన్నై పాంగుడని రక్షిక్కవుం భక్తియాయ్ ఉంపాదం నిత్తము దర్శిత్త బాలరుక్కరుళ్ పురియం శీర్పెట్రిదేగతి శిరుపెనిగళ్ వారమల్ శెంగలియ అనుగామలం సేయనిద బాగియం శెల్వంగళైదాన్ జయంపెట్రు వలదువరువం పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా పిరియమాయ్ ఉన్మీదు సిరియమెన్ శొన్నకవి పిళైగలై పొరుదు రక్ష ఆరాధనిల్ మనల్కొలుదు సిరియమేన్ సొన్నకవి పిళైగలై పొరుదు రక్ష అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ******************* శ్రీ మాత్రే నమః ************** పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ శెంగలియ అనుగామలం సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా పిరియమాయ్ ఉన్మీదు సిరియ నాళ్ సొన్నకవి పిళ్లైగళై పొరుదు రక్షి ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి ...

AMMA KAAMAAKSHI UMAYE-09

Image
9. ఎందనైపోలవే జననం ఎడుత్తగళ్ ఇంబమాయ్ వళిందురుక్కు యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఇంబమాయ్ తవిపదమ్మా ఉన్నయై తున ఎండు ఉరుదమై నంబినేన్ ఉంపాద సాక్షియాగ ఉనై ఎండ్రి వెరుతునైఇనియారయుకాదె ఉలగం తనిల్ ఎందనుక్కు పిళ్లై ఎండ్రెన్ని నీ సొల్లామల్ వరుమాయ్ పొక్కెడిదు ఎన్నై రక్షి బూలోగం మెచ్చవే బాలమార్కండనిల్ పిరియమాయ్ కాతిదమ్మా అన్నయె ఇన్మున్ను ఆడియనై రక్షిక్క అత్తి సేయాదె అమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ******************* ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే ఇప్పుడైనను వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,

AMMA KAAMAAKSHI UMAYE-8

Image
8.మున్నయోర్ 8.మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.- ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. ***************** శ్రీ మాత్రే నమః **************** .మున్నయోర్ జన్మదిరం ఎ...

AMMA KAAMAAKSHI UMAYE-07

Image
7. మయే ************ అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా ఆయాసపడుచున నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.

AMMA KAAMAAKSHI UMAYE-06

Image
6. మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ సరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.

AMMA KAAMAAKSHI UMAYE-05

Image
పెట్రితాయ్- 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ***************** 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,div class="separator" sty...