ఓం నమ: శివాయ-59


         శివ సంకల్పము-59


 కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవ
 సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద

 కట్టుకున్న గజచర్మము నీకు పట్టు పుట్టములు అందీయగలద
 నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలద

 అలదుకున్న విభూతి నీకు వైభవమును అందీయగలద
 కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయగలద

 కరుగుచున్న నగము నీకు వరములు అందీయగలద
 కాల్చున్న కన్ను నీకు కనక వర్షము అందీయగలద

 పట్టుకున్న పాము నీకు రత్నరాశులను అందీయగలద
 కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని అందీయగలడ

 "ఓం దారిద్ర  దుఖ: దహనాయ అనగానే విని
  ఫక్కున నవ్వారురా  ఓ తిక్క శంకరా.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)