Monday, September 20, 2021
AMMA KAAMAAKSHI TAAYI
11...
11.ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా
ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇలిజననం ఎడుదిదామల్
ముక్తితర వేండ్రుముల్ ఉన్నయె తొళుదునాన్ ముక్కాలం నంబినేనే
మునుపినుం తొండ్రాదే మణితరం పోలనీ ముళితిరుక్కాదె అమ్మా
వెట్రిపెర ఉన్మీదుల్ భక్తియాయ్ నాన్సొన్న విరుత్తంగళ్ పాడినండ్రేయుం
విరుప్పమాయ్ కేతునీ అళిదిడుం సెల్వత్తి విమలనారేశపోరార్
అత్తనిద బాగమదె విట్టువందేయిన్ ఆరంకురై తన్నితీరమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
**********************
ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా
ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా
ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే
ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా
భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము
ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా
అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా
అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
Saturday, September 18, 2021
AMMA KAAMAAKSHI-10
10...
10. పారదని ఉళ్లవుం ఆగియత్తదెన్నై పాంగుడని రక్షిక్కవుం
భక్తియాయ్ ఉంపాదం నిత్తము దర్శిత్త బాలరుక్కరుళ్ పురియం
శీర్పెట్రిదేగతి శిరుపెనిగళ్ వారమల్ శెంగలియ అనుగామలం
సేయనిద బాగియం శెల్వంగళైదాన్ జయంపెట్రు వలదువరువం
పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా
పిరియమాయ్ ఉన్మీదు సిరియమెన్ శొన్నకవి పిళైగలై పొరుదు రక్ష
ఆరాధనిల్ మనల్కొలుదు సిరియమేన్ సొన్నకవి పిళైగలై పొరుదు రక్ష
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
*******************
శ్రీ మాత్రే నమః
**************
పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం
భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం
శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ
శెంగలియ అనుగామలం
సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం
పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా
పిరియమాయ్ ఉన్మీదు సిరియ
నాళ్ సొన్నకవి పిళ్లైగళై
పొరుదు రక్షి
ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి నీయే
అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే ,
అమ్మ కామాక్షి ఉమయే .
*******************
Thursday, September 16, 2021
AMMA KAAMAAKSHI UMAYE-09
9.
ఎందనైపోలవే జననం ఎడుత్తగళ్ ఇంబమాయ్ వళిందురుక్కు
యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఇంబమాయ్ తవిపదమ్మా
ఉన్నయై తున ఎండు ఉరుదమై నంబినేన్ ఉంపాద సాక్షియాగ
ఉనై ఎండ్రి వెరుతునైఇనియారయుకాదె ఉలగం తనిల్ ఎందనుక్కు
పిళ్లై ఎండ్రెన్ని నీ సొల్లామల్ వరుమాయ్ పొక్కెడిదు ఎన్నై రక్షి
బూలోగం మెచ్చవే బాలమార్కండనిల్ పిరియమాయ్ కాతిదమ్మా
అన్నయె ఇన్మున్ను ఆడియనై రక్షిక్క అత్తి సేయాదె అమ్మా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
*******************
ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే
నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా
నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా
నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా
సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు
భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే
ఇప్పుడైనను
వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,
AMMA KAAMAAKSHI UMAYE-8
8.మున్నయోర్
8.మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా
మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో
ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా
ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా
చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా
శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ
అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్
అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.-
ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో
కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో
ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా
గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను
నా కలత తీరదమ్మా
అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా
చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా
హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
*****************
శ్రీ మాత్రే నమః
****************
.మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా
మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో
ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా
ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా
చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా
శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ
అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్
అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే.
******************
ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో
కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో
ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా
గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను
నా కలత తీరదమ్మా
అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా
చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా
హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే-
అమ్మ కామాక్షి ఉమయే.
******
" హంస వాహ సమాయుక్తా విద్యాదాన కరీ మమ" అని సరస్వతీ స్తోత్రము .
సత్యముకానిదానిని సత్యమనుకొనుట-సత్యమైన దానిని అసత్యమనుకొనుటయే అవిద్య.అన్నింటిలో దాగిన ఏకత్వమును గ్రహించలేకుండట.జ్ఞానమును పట్తుకొనుటకు దారులు వెతుకుట-పరుగులు తీయుట.ఫలితమును కనకుండుట.
మనలో ఉన్నదానిని చూడలేక ,మరుగున ఉన్నదనుకొనుట మాయ.
జగద్గురువులు 'సౌందర్యలహరి"లో అమ్మా నీవు అవిద్యానం అంతర్ తిమిర మిహిర లహరివని తల్లీ నీ చైతన్యమనే మాలో నున్న వెలుగు మా మనసులో నిండితున్న చీకట్లను పారద్రోలే ప్రకాశమమ్మా అని తల్లిని ప్రస్తుతించారు.
ఈ భాగములో సాధకుని అంతరంగ చీకటి అమ్మదయతో కొంచము కొంచము తొలగుచు,తన తప్పిదములను ఒక్కొక్కటిని గురుతు చేస్తూ,పశ్చాత్తపముతో పరివర్తనము చెంది అమ్మ దయకై ప్రాధేయ పడునట్లు చేస్తున్నది.
ముడుచుకు పోయిన జ్ఞానము మూఢత్వమై ఇక్కట్టుగా/ఇబ్బందిగా తరుముచు వచ్చుచున్నది.
నేను పూర్వజన్మలలో ఏ ఏ పాపములను తెలిస్యు వినోదమునకై చేసినానో/విలాసమునకై చేసినానో/విర్రవీగుతూ చేసినానో తెలియదు.
ఒకటేమిటి? లెక్కలేనన్ని.చెప్పలేనన్ని.
పొంచి ఉంచి నిన్ను తుంచివేయు పూర్వపాప కర్మ-పేర్మి తోడ.
నటరాజ పత్తు లో సాధకుడును ఇదే విధముగా,
" వళికండు ఉన్నడే తుదియాద పోదిలం" అమ్మా/అయ్యా నాకు దారి కనిపించుటలేదు.కనిపిస్తుందని అనిపించుటలేదు.
మోసమే చెయ్యనుం-దేశమే కవరినుం"
మోసముతో దేశాన్ని గెలవాలనుకున్నానేమో,
AMMA KAAMAAKSHI UMAYE-07
7.
మయే
************
అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో
పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా
ఆయాసపడుచున నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా
ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా
ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా
హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా
దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.
AMMA KAAMAAKSHI UMAYE-06
6.
మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె
మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ
తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ
దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ
సరవణనయీండ్ర వళుమీ
పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ
ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ
ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే
మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ
మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి
జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి
శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే
ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే
ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.
AMMA KAAMAAKSHI UMAYE-05
పెట్రితాయ్-
5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా
పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా
భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్
బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా
ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా
ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా
అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,
అమ్మ కామాక్షి ఉమయే.
*****************
5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా
పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా
భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్
బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా
ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా
ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా
అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,div class="separator" style="clear: both;">
AMMA KAAMAAKSHI UMAYE-04
బూలోక పిళ్లయాయ్
4.బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలరుందునాన్ పేరాన స్థలము అరియేన్
పెరియార్గళ్ దరిశనం అరునాళం కందునాన్ పోట్రి కందాడి అరియేన్
వామి ఎండ్రున్నయై శివగామి ఎండ్రెసొల్లి వాయినార్ పాడి అరియేన్
మాతాపితా వినదు పాదత్తె నానుమె వనంగి ఒరునాళ్ అరియేన్
స్వామిఎండ్రె సొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్
సద్గురువు పాదారవిందంగళై కందు సాష్టాంగ దందనిత్తరియేన్
ఆమింద బూమియిల్ ఆడియైపోల్ మూడన్ ఆత్నికందందుందో
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
******************
భూలోకమున నేను పుట్టిపెరిగినగాని ఏ క్షెత్రములు చూడలేదు
సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు
వామి నీవని శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు
మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు
జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు
సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు
పరికించి చూచినను నా వంటి మూఢుడు
నీకెందు కానరాడు
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
AMMA KAAMAAKSHI UMAYE-03
గతియాగ
3. గదియాగ ఉందనై కొండాడి నినదుమున్ కురైగళై చొల్లి నినదుం
కొదుమయై ఎన్మీదిల్ పెరుమయై వీత్తునీ కుళప్పమై ఇరుప్పదేనో
సాధికారెండ్రునాన్ అరియమాల్ ఉందనై సదముగ నంబినేనే
సత్రాగిలుం మనదు వైతెన్నై రక్షిక్క సాధగం ఉనకిల్లయో?
మదిపోల ఒళివిట్ర పుగళ్ నెడుం కరముడయ మదగజన ఎండ్రతాయి
మాయనిద తంగయె పరమనదు మంగయె మాయనత్తిల్ నిండ్ర ఉమయె
అధికారి ఎండ్రునాన్ ఆశయిల్ నంబినేన్ అంబువైతెన్ని ఆళ్వాయ్
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,
అంబకామాక్షి ఉమయే.
*******************
నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని
తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో
కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే
క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా
వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా
మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే
అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరన అపవాదు తగనిదమ్మా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
విరుత్తములో మొదటిదైన సుందరి..లో తల్లిని జ్యోతి స్వరూపముగా ప్రస్తుతించిన ఫలితమో ఏమో,పత్తు విరల్ అను రెండవ భాగములో తల్లిని తన భావనలో దర్శించగల భాగ్యవంతుడైనాడు. కటాక్షమునకు వేచియుందలేని తహతహ,గదియాగ...అను మూదవ భాగములో అధికాణివి అంటూనే,తల్లితో తనకున చనువుతో నిందారోపనలను చేసుకునే అధికారమును స్వాధీనము చేసుకుని,తాత్సారము/ఆలస్యము చేయుట తగనిదని హెచ్చరిస్తున్నది.
హెచ్చరిక తల్లి నామమును-స్వభావమునకు తగిన బిరుదును గుర్తుచేస్తు తరలి రమ్మని మొరపెట్టుకుంటున్నది.
తల్లి సకలభువనములు నిన్ను మాధవసోదరిగా ప్రస్తుతిస్తున్నాయి.
ఆది పరాశక్తి వామనేత్రము నుండి (చంద్ర) నీలిరంగు కవలలు నారాయణుడు-నారాయిణి ఆవిర్భవించారని,గమన సంకేతమును నారాయణునిగా ,వాని సోదరిగా నిన్ను కీర్తించుచున్న వేళ నీవు నన్ను కరుణించుటకు కదలిరాకుండుట
,కఠినముగా ఉండుట నీకు తగనిది.
నామ సార్ధకతయే కాదు,స్వభావ సార్థకతకు కుడ నీ కఠినత్వము సరైనదికాదు.
నీ కఠిన హృదయమును కనలేని నీ భక్తులు నీవు నీ కృపాక్సటాక్షముతో అర్హతను కూఉడ లెక్కించక గ్రక్కున ఆదుకుంటావని నిన్ను క్షిప్ర ప్రసాదినిగా కీర్తిస్తున్నారు.
అంతటితో తృప్తి చెందక ఆదిపూజ్యుడైన గణపతి దుష్ట సంకల్పములకు విఘ్నములను కల్పిస్తు, సరియైన వాటికి కలుగు విఘ్నములను తొలగిస్తు సిధ్ధి-బుధ్ధులను ప్రసాదించుట మాతగా నీవందించిన సన్స్కారమే కారణమని సన్నుతిస్తున్నారు. నన్ను జాగుచేయక అనుగ్రహించినచో దానికి ఏ అపవాదము
లేక సార్థకమవుతుంది. ఎన్మనదు నడివిట్టు నీగాదు నిలువెత్తు ఏగాదు పుగళ్ వరువాయ్
కామదాయిని ఈ దీనుని పై దయతలచవమ్మా .
కామాక్షితాయి దివ్య తిరువడిగళే శరణం.
AMMA KAAMAAKSHI UMAYE-02
పత్తువిరల్ మోదిరం ఎత్తనై ప్రకాశమదు పాదకం దండగొలుసు
పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం
ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం
ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం
చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం
జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం
అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే.
********
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు
చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును
ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం
మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము
శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు
జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర.
అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మా, నా మొర ఆలకించి,నన్ను కరుణించదలిచావా,ఒక్కసారి నీ పాద నమస్కార సౌభాగ్యమును ప్రసాదించు అని, భావనలో తల్లి పాదములను పట్టు కొనిన నా నుదుటిని, అమ్మ పదివేళ్లకు ధరించిన మెట్టెలు గట్టిగా వత్తుకుని,అమ్మ కరుణ నన్ను హత్తుకునేలా చేస్తున్నవేమో.లత్తుక అలదిన పాదములను పట్టుకొను ప్రయత్నములో అమ్మ పాదమంజీరములు నన్ను తడిమి అభయమునిస్తున్నవా అన్నట్లు సవ్వడులు చేస్తున్నాయి."కుపుత్రా సంజాతే-కుమాతా నభవతి".కరుణాంతరంగ, వాలిన నా శిరమును లేవనెత్తుటకు కొంచము వంగి,తన తామరతూడులవంటి కరములతో నన్ను లేవనెత్తువేళ అమ్మ కంకణ ధ్వనులు తామును అనుగ్రహము ప్రసాదగుణ ధ్వనులను చేయుచున్నామనుచున్నవేమో,బాహ్యమును మరచిన నేను అమ్మ కంఠహారములలో నవరత్న వజ్రవైఢూర్యముల నవనవోన్మేషకాంతులు నాలోని అజ్ఞానపు చీకట్లను తొలగించుటకు /తరిమివేయుటకు ఉద్యుక్తులై ఉజ్జ్వల ప్రకాశమాన భరితములైనవి.ఆహా ఏమి నా సౌభాగ్యము.అమ్మ ముత్యపు ముక్కుపుడక నన్ను సత్వగుణ సంశోభితుని చేయదలచినట్లున్నది.పుష్యరాగ
కాంతులతో సర్వమంగళ గళ విరాజమానమైన తాళి నన్ను మంగళానుగ్రహపాత్రుని చేస్తున్నది.
ఆళ్వారులచే "అత్తివరదన్" గా /వటపత్రసాయిగా కీర్తింపబడే వరదరాజస్వామి సోదరి సంసారప్రళయజలధి నుండి నన్ను రక్షించమని నీ దివ్య చరణములే
శరణమని నమ్మినానమ్మా.
మనది ప్రాకృత శరీరము.తల్లిది అప్రాకృత శరీరము.దానికి అమరిన/అలంకరింప బడిన ఆభరణములు కేవలము అలంకారములు కాదు ఆశీర్వాదములు అని అవగతమగుచున్నవేళ ఈ దీనుని ఉధ్ధరించుము తల్లీ.
కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం
.
amma kaamaakshi umayae-01
1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే
శుక్రవారత్తినిల్ కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్
చింతనిల్ ఉన్ పాదం తన్నయే తులుపవర్కళ్తుయిరత్తె మాత.....
జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడిత్తూ
సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కాదన్నదమ్మా
శివశివ మహేశ్వరి పరమ మణి ఈశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే
అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే
అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
************
సుందరి సౌందరి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు
శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా
నీ పాద చింతనమే భవతాపహరణము
భావనామాత్ర సంతుష్టవు
జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను
నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా
శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే
అంతరి దురంతరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీవే
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.
జ్యోతియాయ్ నిండ్ర ఉమయే
**********************
జగత్కళ్యాణమునకై ఆదిపరాశక్తి,తనను తాను శివ-శక్తి అను రెండు రూపములుగా ప్రకటించుకొని,శివ రూపమునకు స్థిరత్వమును-శక్తి రూపమునకు విస్తరణను నిర్దేశించుకొని,సూత్రధారుడైన స్వామి సంకల్పముతో తాను ఎన్నెన్నో నామరూపగుణ వైభములతో క్షేత్రములుగా భాసిల్లుతు,పరమేశుని క్షేత్రజ్ఞిగా ప్రకటింప చేయుచున్నది.
ప్రళయ జిత్/జయించినక్షేత్రముగా,సప్త మోక్ష పురములలో ఒకటిగా,ధర్మమునకు రెండు కళ్ళైన కాశి-కాంచి క్షేత్రముగా అలరారుచున్న కాంచిక్షేత్రముగా-
కామాక్షి తాయిగా, తన చల్లని చూపుతో కాపాడుతున్నది.
లోకములకు వెలుగును ప్రసాదించుటకు వారు చీకటిని నాంది చేసుకొని లీలను ప్రారంభించారు.అమ్మ అయ్యవారి కనులు మూయుట,తత్ఫలితముగా ప్రళయావిర్భావము-పునః సృష్టిలోని చీకటిని తరిమివేసే వెలుగును ప్రసరింప చేయుటకు,సకల చరాచరజీవరాశులను ఉధ్ధరించుటకు,తల్లి తనను తాను ఒక ఉదాహరనగా నిరూపించుటకు,ధర్మ-అర్థ-కామ-మోక్ష సాధనామార్గమునకు తార్కాణమైన తపోకామాక్షిగా కాంచి నగరములో కొలువైన కామదాయిని చరణములను శరణు వేడుదాము.
కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...