Posts

దూరీకర్తుం వాంఛసి కిం?-02-MANISHA PAMCHAKAM-02

Image
 " అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్   'ద్విజవర! "దూరీకర్తుం వాంఛసి కిం ? బ్రూహి గఛ్చేతి."   పద విభజనము  కిం/-ఎందులకు  గఛ్చేతి బ్రూహి-తొలగమని పలుకుచున్నావు?  కిం-ఎందులకు/దేనిని  వాంఛసి-దేనినికోరుకుని  గఛ్చేతి బ్రూహి/-దేనినికోరుకుని నన్ను తొలగుమంటున్నావు?  నీవు సామాన్యుడివికాదు  ద్విజులలో శ్రేష్ఠుడివి/ద్విజవర    కింబ్రూహి గఛ్చేతి-ఎందుకు తొలగుమంటున్నావు నన్ను.   నేను ఛండాలుడుని.కనుక ఒక సందేహము.   అథవా -నేను తొలుగుదామని అనుకున్నానే అనుకో,అప్పుడు  ఏవ గచ్ఛతి దేనిని తొలగించాలి నేను  1.ఏవ అన్నమయ-అన్నమయ ఉపాధిని తొలగించమంటావా/        లేక  2.ఏవ చైతన్య మయ -ఉపాధిలో దాగియున్న ఉనికిని తొలగుమంటున్నావా?   కిం గఛ్చేతి బ్రూహి?    సర్వం  శివమయం జగత్.  ఏక బిల్వం శివార్పణం.

దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-01

Image
  "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   ఇది పాఠము.  ద్వంద్వము నిర్ద్వందమని గ్రహించగలుగుట మనీషా.   పై  వాక్యములలోని పదములు,  1.గౌరీశంకరులు  2.కాశీక్షేత్రము  మనము విచారణను,"ఆచారస్య/సత్యాచార్యస్య" అన్న పదముతో ప్రారంభిద్దాము.  ఒకరు కాలడి శంకరులు-ఆచారస్య  ఒకరు ఉపాధి-మరొకరు ఉనికి  ఒకరు ద్వైతి-మరొకరు అద్వైతి  ఒకరు ప్రకటిత చండాలుడు-మరొకరు పండిత బ్రాహ్మణుడు    ఇద్దరు శంకర నామముతోవ్యవహరింపబడుతున్నారు. 2.కాశీ క్షేత్రము      రెండును ప్రకాశ సంకేతములే అయినప్పటికిని   ఒకటి క్షత్రము-మరొకటి హృదయము   ఒకటి ఉపాధినీనుగ్రహించునది -మరొకటి ఉనికిని అర్థముచేయించునది     3.కదాచిత్      ఒకానొకప్పుడు-కాలమునకు ప్రతీక  ఒకటి శాశ్వతము-మరొకటి అశాశ్వతము  ఒకటి భ్రమణము-మరొకటి నిశ్చలము/అమరము  4.మార్గము-ప్రతిమార్గము     గమ్యమునకు చేర్చు గమనమును అనుసంధానము చేయునది.   ఒకటి కాశీక్షేత్ర వీధి మార్గము-మరొకటి పరమాత్మను అం...

దూరీకర్తుం వాంఛసి కిం.-01

Image
   "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   పద విభజనము   కదాచిత్-ఒకసారి,ముక్తిదాయకం+కాశీక్షత్రం-అవిముక్తమైన /మోక్షపురి యైన కాశీక్షత్ర,   మార్గే-వీధులలోని మార్గము నందు,(పరిమిత ఆలోచనలు/అవగాహనము కల హృదయక్షత్ర /మనస్సు యొక్క ఆలోచనలకు   'శం"  కరోతి ఇతి శంకరం శుభములను చేకూర్చే విలక్షణనామము కల శంకరుడు     సహగౌర్యా-గౌరీదేవినితో కూడి (ప్రకాశము/తెలుపువర్ణము-శుద్ధసత్వమును)    ప్రతి-ఎదురుపడ్దాడు   మన జగద్గురువులకు.

దూరీకర్తుం వాంఛసి కిం? మనీషా పంచకం-ఉపోద్ఘాతము

Image
    " బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే     తందనాన భళా తందనాన"     పరమాత్మ తత్త్వమును ప్రపంచమునకు సులభముగా అర్థమగుటకు/ఆనందించుటకు సులభమార్గముగా అనుగ్రహించిన పరమేశ్వర లీలా విశేషమే 'మనీషా పంచకమను" స్తోత్ర రాజము.    ఈ స్తోత్ర ఆవిర్భావమునకు కాశీక్షత్రము లోని మార్గము వేదికగా మారినది వాచ్యపరముగా.     కాశీపంచక స్తోత్రములో తెలియచేసినట్లు శరీరమనే కాశిలో/ప్రకాశమునకు అడ్డుగా నున్న చీకట్లు తొలగించబడినవి స్తోత్ర ఫలితముగా. ద్    జీవాత్మ-పరమాత్మ సంవాదము ఏ  మాత్రము వివాదములేని చిత్సత్ వివరణము.  సకల జీవులకు సంకేతముగా జగద్గురువులు-సకల జీవులకు సంస్కరణముగా జగత్పాలకుల మధ్యన జరిగిన సంభాషణా చాతుర్యము.  " నమశ్శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః " రుద్రనమకము.  విలాసముగా వివిధరూపములను ధరించు విశ్వేశ్వరుడు ,  శ్వభ్యః-కుక్కలరూపముగాను,  స్వపతిభ్యః-కుక్కలపాలకుని రూపముగాను,సర్వమంగళతో,నాలుగు కుక్కలను నడిపిస్తూ,క్షత్రపాలకుడైన కాలభైరవుని సంకేతిస్తూ,సాక్షాత్కరించాడు కాశీవీధుల మార్గములో.   అవి బాహ్యమునకు/ఆంతర్యమునకు చాలా ఇరుకుగా కనిపిం...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM GURUBODHA-05

Image
    " కలిగినదిదియె కాశీయోగము    కలనైనను బాయని ఘనశివయోగము    వేలతీర్థములు విదితోత్సవములు    శూలి నగరిలో కోలాహలములు     సతతము గంగా స్నానపుభాగ్యము     వ్రతముగ విశ్వేశ్వర సమార్చనము."   జగద్గురు  ఆదిశంకర "కాశీ పంచక" స్తోత్రము లోని మొదటి శ్లోకము మానవ ఆలోచనలైన వృత్తుల  రాకపోకల గురించి కాశీదర్శన భాగ్యమును పొందాలంటే  మనోనివృత్తి ఎంత ఆవశ్యకమో తెలియచేసింది.    రెండవ శ్లోకము ఆలోచనలకు కారణమైన ఇంద్రియములగ్యురించి-ఇంద్రజాలము గురించివివరించినది.    మూడవశ్లోకము  పంచకోశ గేహములో ప్రకృతిరూపముగా ప్రకాశించుచున్న భవానీ తత్త్వమును బోధపరచినది.    నాల్గవ శ్లోకము సాకాశికాహం అంటూ కాశిలో ఇండియున్న కాశికను  చూపిస్తూ తురీయము యొక్క ఉన్నతత్త్వమును కన్నులకు కట్టినట్లు చూపిస్తూ,చేతనుని,   కరువుతీరగ కాశీ వీధులలో హరహర యనుచు తిరిగెడి సౌఖ్యమును ప్రసాదిస్తుంది.     అంతేకాదు,  నిలకడగ  ఇది  నిత్యనివాసము అని గ్రహింపచేస్తుంది.మరుక్షణము నుండి,   చేతనుని శరీరము కాశీక్షత్రముగ...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAMNIJABODHA 05

Image
   కాశీక్షేత్రం  శరీరం  త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా  భక్తిశ్రధ్ధః గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః  విశ్వేశోయం తురీయం సకల జనమనః సాక్షి భూతోంతరాత్మా  దేహే సర్వం మదీయే  యదివసతి పునః తీర్థమన్యత్కిమస్తి.   పదవిభజన     మదీయే  దేహే సర్వం     మదీయే  దేవే కాశీక్షత్రం     మదీయే దేహే జ్ఞానగంగా     మదీయేదేహే  గయ     మదీయే  దేహే  ప్రయాగ     మదీయే  దేహే విశ్వేశః     మదీయే  దేహే సాక్షిభూత              యది-ఏది/వసతి-ఉన్నదో అదే తురీయమైనది.శాశ్వతానందమునుఇచ్చునది.    ఆవిషయము నేనూర్థముచేసుకున్నప్పుడు నేను దర్శించుకోవలసిన  తీర్థము  అన్యత్-వేరుగా   కిం-ఏది/అస్తి-ఉన్నది   అంతర్భావనలో నేను కాశీక్షత్రమునే దేహముగా భావిస్తూ గంగాతీర్థము అను జ్ఞానములో ప్రవహిస్తూ,భక్తిశ్రద్ధలను గయాక్షత్రమున నివసిస్తూ,గురుచరణ ధ్యానమను గురుపాదములందు  అంతర్లీనముగా  నాబుద్ధిని మేళవిస్తూ విశ్వేశ్వరుని సాక...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM-05

Image
   "  కాశీక్షత్రం  శరీరం త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా   భక్తిః శ్రధ్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగః   విశ్వేశోయం తురీయం సకలజన మనఃసాక్షిభూతోంతరాత్మా   దేహే సర్వం  మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్కిమస్తి".    పదములవిభజన   సరీరం-కాశీక్షత్రం   జ్ఞానం-గంగా (వ్యాపినీ)   భక్తి+శ్రద్ధ-గయ అహం   గురుచరణ ధ్యానం-ప్రయాహ   ఇయం విశ్వేశ-తురీయం   మనఃసాక్షి-అంతరాత్మ   మదీయ దేహే వసతి-సర్వం   పునః-తిరిగి     నానుండి వేరుగా /పవిత్ర తీర్థముగా   అస్తి-కిం -ఏదిఉన్నది.    నా శరీరముకాశీక్షత్రముగా భాసించుచున్నది.అందులకు కారనము పవిత్ర గంగానది నా జ్ఞానముగా ప్రవహించుచున్నది. అందువలన నాలోని భక్తిశ్రద్ధలు గయ క్షత్రముగా పరిణితిని పొందినవి.నా శరీరమనే క్షత్రములో విశ్వేశ్వరుడు ఆత్మగా/అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు.అందువలన నాబుద్ధి ప్రచోనమై గురుపాదానురక్తి/గురుపాదభక్తి ప్రయాగ క్షేత్రముగా పవిత్రమొనరించుచున్నది.నేను కాశిగా ప్రకాశించుచున్న వేళ తిరిగి తిరిగి దర్శించవలసిన బాహ్య తీర్థములేమున్నవి.నా ...