దూరీకర్తుం వాంఛసి కిం.-01
"సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం
కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."
పద విభజనము
కదాచిత్-ఒకసారి,ముక్తిదాయకం+కాశీక్షత్రం-అవిముక్తమైన /మోక్షపురి యైన కాశీక్షత్ర,
మార్గే-వీధులలోని మార్గము నందు,(పరిమిత ఆలోచనలు/అవగాహనము కల హృదయక్షత్ర /మనస్సు యొక్క ఆలోచనలకు
'శం" కరోతి ఇతి శంకరం శుభములను చేకూర్చే విలక్షణనామము కల శంకరుడు
సహగౌర్యా-గౌరీదేవినితో కూడి (ప్రకాశము/తెలుపువర్ణము-శుద్ధసత్వమును)
ప్రతి-ఎదురుపడ్దాడు
మన జగద్గురువులకు.
Comments
Post a Comment