Posts

Showing posts from 2025

TIRUVEMBAVAY-17

Image
   తిరువెంబావాయ్-17  ***********  కృపాసముద్రం  సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృదిభావయామి."      సందర్భము  ధీయతే రక్షతే.ధీయతే పశ్యతే దీక్ష అంటుంది సనాతనము.ధీ అంటే బుద్ధి.దానిని చైతన్యపరచి ఉపాధిలోని స్వస్వరూపమును అందించగలిగే ఏకైక మార్గము.శివనోమును సంకల్పించి,ప్రాతఃకాలమునక ఒకరినొకరు మేల్కొలుపుచుకొనుచు,స్నానఘట్టమునకు చేరిన మన భాగ్యశాలురు నిన్న కృపావర్షమున మునిగి పునీతులైనారు.   ప్రస్తుత పాశురములో స్వామి పాదపద్మముల విశిష్టతను ,కారుణ్యమును సంకీర్తిస్తున్నారు.     పాశురము    *********  శన్ కన్ అవన్ పాల్ తిశై ముగన్ పాల్ దేవర్గణ్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం బాలదా  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాయ్ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళె  శంగమల పొర్పాదం తందరుళం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారముదై  నంగళ్ పెరుమానె పాడి నలందిగళ్  పంగయుం పూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్ .  కొంగుం-కురల్-అరుళీ-నల్లని అందమైన-పరిమళభరితమైన కేశపాశము కల...

TIRUVEMBAVAY-16

Image
    తిరువెంబావాయ్-16   ***************  కృపా సముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం  పార్వతీవామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి"    సందర్భము    *********  సకలచరాచరములలో సర్వకాల సర్వావస్థలలోను శివనామస్మరణము తక్క అన్యము లేదను స్థితిలో నున్న తమ చెలిని ప్రస్తుత పాశురములో వానకురుస్తున్న విశేషములను,ఆ వాన సందర్భమున మెరుస్తున్న మెరుపులను,ఉరుముతున్న ఉరుములను,హరి విల్లును జగన్మాత సాకార రూపముగా దర్శిస్తూ,చెలిని మేల్కొలుపుచున్నారు.     పాశురము.     ********* మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ"   గోదమ్మ తిరుప్పావై నోములో "ఆళిమళై కన్నా" అంటూ వర్షప్రాశస్త్యమును మనకు అందిస్తే తిరు మాణిక్యవాచగరు "మున్ ఇక్కడల్ పుక్కి" అంటూ వర్షస్వరూపమునకు-సుధాసారాభివర్షమునకు అన్...

TIRUVEMBAVAY-15

Image
    తిరువెంబావాయ్-15   **************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి.    సందర్భము    **********   ఇప్పటివరకు మడుగు,మడుగులోని జలము,ప్రవహాము,తెల్లని కొంగలబారు,వికసిస్తున్న నల్లకలువలు,ఎర్రని పద్మములు సకలము శివానుగ్రహ సంకేతముగా భావిస్తూ,దివ్యమంగళ స్నానము చేస్తూ మాయను విడిచిపెడుతున్న వారి దృష్టిని వారిలో ఒకరైన ధన్యురాలి వింతప్రవర్తనము వైపునకు మరల్చాడు ఆ చిదంబరేశుడు.ఈ పాశురము నామసంకీర్తనా వైభవమును,నామికి-నామమునకు కల అభేదమును మనకు అందిస్తుంది.    పాశురము   ***********   ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్   "మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా   ...

tiruvembaavaay-14

Image
    తిరువెంబావాయ్-14   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  ********  "గమాగమస్థం గమనాదిశూన్యం   చిద్రూపదీపం తిమిరాపహారం   పశ్యామి తం సర్వజనాంతరస్థం   నమామి హంసం పరమాత్మ రూపం.    ప్రస్తుత పాశురములో వారు చేయున్న స్నాన విశేషము,ఆ సమయమున వారి కేశములు,ధరించిన ఆభరనములు వదులుగా జరిగి శబ్దము చేయుట,వారి దివ్య సంకీర్తనము వారు సామీప్యభక్తి దశలో నున్నారని తెలియచేస్తున్నది.  పాశురము  ******** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... "నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం." యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్...

TIRUVEMBAVAY-13

Image
  తిరువెంబావాయ్-13  **************  "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  *********  శివనోమును సంక్ల్పించి,ఒకరినొకరు తన్మయావస్థ నుండి మేల్కొలుపుచుకొనుచు,స్వామి అనుగ్రహమనే మడుగులో మునకలు వేస్తూ,సకలము శివమే అను అనుభూతికి లోనవుతూ,మడుగు లోని జలము,కమలము,కలువ,హంసలు,వారు దర్శిస్తూ పొందుతున్న అనుభవమును మనకు తిరుమాణిక్య వాచగరు అందిస్తున్నారు.పురాకృత పుణ్యమే లేక పరమాత్మ అవ్యాజ అనుగ్రహమో వాటిని మనకు తెలియచేస్తున్నారు ఆ భాగ్య్శాలులు.   పాశురము   ********పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* శ్రీ దేవులపల్లివారికి సవినయ నమస్కారములతో, తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు...

TIRUVEMBAVAY-12

Image
     తిరువెంబావాయ్-12    ************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృదిభావయామి."    సందర్భము     ******   పరమాత్మను తక్క అన్యము దర్శించుటకు-కీర్తించుటకు ఇష్టపడని భాగ్యశీలురైన కన్నియలు శివనోమును ఆచరించుటకు స్నానఘట్తములోనికి ప్రవేశించి నీలలోహిత-బాలాంబిక అనుగ్రహమును మడూగులో దర్శించి కీర్తించుచున్నారు.   ప్రస్తుత పాశురములో కార్మిక-మాయక మలములు తొలగిపోయి-ఆర్ణవ మలమును సైతము ప్రక్షాళనము చేసుకొనుచున్నారు.మనకు సైతము సులభోపాయమును తెలియచేయుచున్నారు.  "పునరపి జననం-పునరపి మరణం-పునరపి జనని జఠరే శయనం" అన్న జన్మలచక్రములో పడి తిరుగకుండా కొండమీద నున్న మడుగులో స్నానము చేసే అనుగ్రహమును అందుకోకోబోతున్నారు.కనుకనే ఆ పుణ్యతీర్థము వారికి నటరాజస్వామిని దివ్యదర్శనమును ప్రసాదిస్తున్నది.   పాశురము   ్్్్్్్్ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శి...

TIRUVEMBAVAY-11

Image
   తిరువెంబావాయ్-11    ************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి"   సందర్భము   **********    "న అన్య పశ్యంతే" -పరమాత్మను తక్క అన్యమును చూచుటకు ఇష్టపడని  స్థితిలోనున్న భాగ్యశాలురైన కన్నియలు ఒకరినొకరు మేల్కొలుపుకుని,ఆశీర్వాదముగా ఆత్మజ్ఞానమనే శివజ్ఞానమును అందుకుంటూ,శివనోము చేయు దీక్ష లోని భాగమైన స్నాన ఘట్తములోనికి ప్రవేశిస్తున్నారు.వారితో పాటుగా మనలను ప్రవేశింపచేస్తున్నారు.అదియే  వెణ్-నీర్-ఆడి తెల్లని స్వచ్చమైన నీటిలో మునిగి.    పరమాత్మ అనుగ్రహము జలములో ప్రకటనమగుతూ మనలను కరుణిస్తుంటే అదియే తీర్థము.మనము తరచుగా తీర్థయాత్రలకు వెళుతున్నాము అని వింటుంటేనే ఉంటాము.తీర్థ ప్రాశస్త్యమును తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో అనుగ్రహిస్తున్నారు.   పాశురము   *********  ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న  కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి  అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్  శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు ...

TIRUVEMBAVAY-10

Image
     తిరు వెంబావాయ్-10    ***********  కృపాసముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి.  సందర్భము  *********  స్వామి అనుగ్రహముతో భాగవత సేవా ప్రాశస్త్యమును గ్రహించిన భాగ్యశీలురైన కన్నియలు ప్రస్తుత పాశురములో,  శివ లక్షణములను/శివ రహస్యమును తిరు మాణిక్య వాచగరు దర్శనమును మనకు అందించుచున్నారు.  పాశురము  ********  పాతాళం ఏళినుం కీళ్ శొర్కళియో పాదమలర్  పోదార్ పునై ముడియుం ఎల్లా పొరుళ్ ముడినే  పోదై ఒరుప్పాల్ తిరుమేనిఒండ్రొల్లన్  వేదముదల్ విణ్ణోరుం మణ్ణుం తుదిత్తాళు  ఓద ఉళవ ఒరు తోళన్ తొండరుళన్  కోదిల్ కుళత్తరన్ కుళత్తు అరన్ తాంకోయిల్ పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్? ఏదవన్ పేర్? ఆర్ ఉట్రార్"ఆర్ అయరార్?  ఏదవనై పాడుం? పరిశేలోరెంబావాయ్.       " సకలములో శివుడు-శివుడే సకలము" ఈ రెండు వాక్యములలో ఏది నిజము?ఏది అబద్ధము?   ఆ చిత్స్వరూపమును సూక్ష్మము అందునా అనలేను.ఎందుకంటే కింది ఏదులోకముల కొసలను వెతికినా పాదపద్మములు కానరావు.ఊర్...

TIRUVEMBAVAY-09

Image
    తిరువ్రంబావాయ్-09   ****************  కృపా సముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి.  సందర్భము   ******  భక్తి, శ్రవణ-స్మరణ-మనన-నిధిధ్యాసమునల అధిగమించి ఆత్మజ్ఞానమను శివజ్ఞానములోనికి ప్రవేశించుచున్నది.స్వ-పర భేదములను తోసివేసి,భగవంతునికి-భాగవాతారునకు అభేదమును గ్రహించగలుగుతున్నది.భాగవతుల సేవనము భగవత్సేవగా గ్రహించే భాగ్యమును పొందుచున్నది.మున్నాడి-పిన్నాడి ఆది-అంతములు లేని శివస్వరూపమును గుర్తించగలుగుతున్నది.   పాశురము-09   ***********  మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై  పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె  ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో  ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో  అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు     శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం  ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్  ఎన్న కురయుం ఏలో  ఎమక్కేలోరెంబావాయ్    భక్తి యోగము స్వామి అనుగ్రహముతో జ్ఞానయోగముగా రూపుదిద్దుకుంటున్నది.   "నీ పాద కమ...

TIRUVEMBAAVAAY-08

Image
    తిరువెంబావాయ్-08   **************  "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం  జటాధరం పార్వతీ వామభాగం  సదాశివం రుద్రం అనంతరూపం  చిదంబరేశం హృది భావయామి."    సందర్భము    *********   చిత్తములోదాగి చింతలను తొలగిస్తున్న చిదంబరేశుని అవ్యాజకరుణను మరింత స్పష్టముచేస్తూ నిదురిస్తున్న తమ చెలిని వ్రతమునకు సిద్ధముచేయుచుచున్నారు మేల్కొలుచు.  పాశురము  ******** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళళ్ పాడినో కేట్టిలైయో వాళియిదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగాళనయే పాడేరేలొ రెంబావాయ్.     స్వామి "ఊళి ముదల్వాన్" ఆది ప్రళయానంతరమున మిగిలినది పరమాత్మ మాత్రమే.అట్టి పరమాత్మ తన కరుణను అనుదినము నాలుగు సంకేతములతో ప్రసరిస్తున్నాడు.మనలకు అది అవ్యాజకరుణ ప్రారంభము.అవియే 1.శిలంబ కోళి-కోడి కొక్కొరొకో (ప్రణవనాదము) 2.శిలంబ కురంగే-ప్రాతః కాల ఉషస్సు 3.శిలంబ ఎళిలియంబ-సప్తస్వర నాదముగా 4....

TIEUVEMBAVAY-07

Image
   తిరువెంబావాయ్-07   *************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."   సందర్భము   ********  విన్సెవియో,కన్నిక్కుళిల్,వాయ్పేశుం అంటూ పంచేంద్రియ జ్ఞానమును ప్రస్తుతించిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన ప్రాశస్త్యమును ప్రశంసిస్తున్నారు.అత్యద్భుత అమృత గుళిక ప్రస్తుత పాశురము.   అంతర్ అంతరోస్థితః అను సత్యమును గ్రహించుటకు మనలను సంసిద్ధులను చేస్తున్నది.  పిబరే శివ అముదం.శిన్నంగళ్ కేట్పుం (అమృతం)  పాశురము  *******  "అన్నే ఇవయుం శిలవో పల అమరర్   ఉన్నర్కు అరియాన్ ఒరువం ఇరుంశీరార్   శిన్నంగళ్ కేట్పు శివనెన్రే వాయ్ తిరప్పాయ్   ఎన్నాన ఎన్ ఆర్-అయన్(ఎన్నరయన్) ఇన్-అముదం (ఇన్నముదం)ఎండ్రోం   తిన్నాయ్  నా మున్నం తీశర్ ఎళురప్పాయ్   కొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడెయొ   వన్నం జపేదరి పోల్ వాళాకిడత్తియాల్   ఎన్నే! తుయిలిల్ ఏలేరో ఎంబావాయ్.    "శివే ఒరువన్"  అన్నది ముఖ్యాంశము.అన్యముకానిది శివ...

TIRUVEMBAVAY-06

Image
    తిరువెంబావాయ్-06    ****************  "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము.   *********  శివానుగ్రహ సంపన్నులై ఒకరినొకరు పరిహాసములాడుచున్నట్లుగా కనిపిస్తున్న ఈ కన్యలు సాక్షాత్తుగా ఆచార్యులు.నిరతరము చిదంబరేశుని ధ్యానములో చిత్తమును చిత్తగించు చున్నవారు.వారితో కలిసి నోమునకు వెళుతున్నవారు శిష్యులు.నిజమునకు వారు-వీరు పరమాత్ముని లీలావిశేషరూపములు.వారి సంబోధనలు సైతము సంకీర్తనములే.  ప్రస్తుత పాశురములో సైతము నిదురించుచున్న కన్నియను   మానే-ఓ లేడికన్నులవంటి కన్నులు కలదానా అంటూ సంబోధిస్తున్నారు.    పాశురము.    ********  మానేని నెన్నలై నానేవందెంగళై  నానే ఎళుప్పవాన్ ఎండ్రను నాణామే  పోన ఇసై పగరార్ ఇన్నం పులర్దిండ్రో  వానే-నిలానే పిరవే అరివరియాన్  తానై వందెన్నై తల ఎళుత్తాల్ కొండరుళుం  వాన్వార్ కళల్పాడి వందార్కుం వాయ్ తిరవాయ్  ఊణే ఉరువాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం  ఎనోర్కుం తంగోలై పాడేరు ఎంబావాయ్. ...

TIRUVEMBAVAY-05

Image
    తిరువెంబావాయ్-05   **************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  **********   ద్రవిడ సంప్రదాయము  వ్రతములో మనము దర్శిస్తున్న కన్యలను ఆచార్యులుగా భావిస్తుంది.అమోఘ తపసంపన్నుల వారి స్పర్శ ఆశీర్వాదముగా భావిస్తారు కనుక నిన్నటి పాశురములో నీవే వచ్చి మమ్ములను లెక్కించు అన్నారు.తిత్తిత్తు పేశవాయ్ అన్నది వాచ్యార్థము.దాగిన సత్యము అంతరార్థము పరమార్థమే.   ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలిని,ఏళాకుళలి-సుగంధభరిత కేశపాశము కలదానా అని ప్రస్తుతిస్తు,పడరీ మోసగత్తెవి,పొక్కంగళే పేశు-నీవు మాయమాటలు చెప్పావు అని ఆక్షేపిస్తున్నారు.   పాశురము   *******  మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం  పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం  పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్  న్యాలమే విణ్ణె పిరవే అరివరియాన్  కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు  శీలముం పాడి శివనే శివనే ఎన్రు  ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్  ఏలా కుళలి పరిశేలో రెంబావ...

TIRUVEMBAVAY-04

Image
    తిరువెంబావాయ్-04    ****************  "కృపా సముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృదిభావయామి"  సందర్భము ***********   శివనోమునకై భాగ్యశాలురు ఒకరినొకరు మేల్కొలుపుకొనుచు,స్వామి లీలా విశేషములను సంకీర్తనము చేసుకుంటూ నాల్గవ కన్నియ దగ్గరకు వచ్చారు.  ప్రస్తుత పాశురము లోని కన్నియ తేజోశాలి.నిరంతరము అంతర్ముఖములో నుండెడిది.కనుక చెలులతో కన్నులు తెరువకనే మాటలాడుచున్నది.   ప్రస్తుత పాశురములో తిరు మాణిక్య వాచగరు నోమునకు కావలిసిన యమ-నియమములను (ఓఅటించవలసినవి/పాటించుటకు నిషేధించబడినవాటిని)సూచిస్తూనే స్వామి లీలావైభవమును ప్రసాదిస్తున్నారు.      పాశురము      *****  ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్ కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై.  కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్. ...

TIRUVEMBAVAY-03

Image
     తిరు వెంబావాయ్-03    *****************   " కృపాసముద్రం సుముఖం త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృదిభావయామి."  సందర్భము  *********    శివనోమును ఆచరించుటకు ఇద్దరు చెలులను తమతో కలుపుకొని మూడవచెలి దగ్గరకు వచ్చారు కన్నియలు.  "విష్ణునాకర్ణించు వీనులు వీనులు   శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ   సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు"  అన్న పోతనగారి అభిప్రాయమునునకు నిలువెత్తు సాక్ష్యముగా ఈ భాగ్యశాలులు ప్రస్తుత పాశురములో మనకు అత్తన్-ఆనందం-అముదము అంటూ పరమాత్మ వైభవమును ప్రకటింపచేస్తున్నారు.       " ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్       అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి       తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్       పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్       పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో       ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో     ...

TIRUVEMBAAVAAY-02

Image
    తిరువెంబావాయ్-02   *****************  " కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృదిభావయామి."     సందర్భము     మొదటి పాశురములో విన్సెవియో అంటూ శ్రవణేంద్రియ పరమార్థమును శ్రవణభక్తి విశేషములను "భద్రం కర్ణాణి శ్రుణు" అన్న ఆర్యోక్తిని తెలియచేసిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన అధ్యయనమును ప్రస్తావించుచున్నారు.    మనము గ్రహించవలసిన విషయము ఏమిటంటే ఈ సఖులు వారి విచిత్ర ప్రవర్తనము మన మనోవృత్తుల విధానమునకు సంకేతములే.దానిని గ్రహించి జన్మసార్థకతను పొందమని సందేశము.  "పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం   పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే   నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్   చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి   ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు   కూశుం మలర్పాదం తందరుళ వందరుళం   దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్   ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్"  కూసుం మలర్ పాదం" స్వామి పాదపద్మములు" మనము సేవించుకొను...

TIRUVEMBAAVAAY-PAASURAMU01

Image
        తిరువెంబావాయ్-01      *******************  " కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం    జటాధరం పార్వతీ వామభాగం    సదాశివం రుద్రం అనంతరూపం    చిదంబరేశం హృదిభావయామి."   ఆదియుం అందముం ఇల్లారుం పెరుం   శోదియై యాం పాడ కేట్టేయుం వాల్తడంగళ్   మాదేవ  వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్   మాదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్   వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు   పోదార్ అమలి ఇన్ నిండ్రు పురందింగన్   ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే   ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్.        ద్రవడివేదముగా  సంకీర్తింపబడు తిరువెంబావాయ్ అను సంకీర్తన మార్గళి స్తోత్రము భవతారకము.భవుని అనుగ్రహ మార్గము.ఇది స్వార్థ రహిత సామూహిక శ్రేయమునకై ఆచరించెడి వ్రతము.తిరు మాణిక్యవాచగరు చే మనకు అనుగ్రహింపబడిన అద్భుత ఆరాధనము.    భగవదనుగ్రహమను చెరువులో (పొయిగై) మునిగి తరించు స్నానవ్రతము.ఆచరించువారు కన్యలు.కన్యలు అంటే అవివాహిత స్త్రీలు అనుకుంటే పొరబాటు.భగవంతుని భర్తగా గుర్తించలేని...

TIRUVEMBAVAY-INTRO

Image

దూరీ కర్తుం వాంఛసి కిం-06

Image
     శశ్వరన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచాగురో  నిత్యం బ్రహ్మనిరంతరం విమృశ్యతా నిర్వ్యాజ శాంతాత్మనా  భూతం  భావిచ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే  ప్రార్బ్ధాయ సమరితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ.   పదవిభజనము  ఇవ విశ్వం  అఖిలం నశ్వరం శశ్వర  బ్రహ్మ నిత్యం నిరతరం    ఆత్మనానిర్వ్యాజం  శాంతం     ఇతి  వాచా గురో/గురువాక్యం.  శాంతాత్మనా ప్రారబ్ధాయ సమర్పితం /సంవిత్ సమర్పితం      తత్ సంవిత్ మయా  భూతం-భావించ దుష్కృతం ప్రదహతాం    మయే పావకే సంవిత్ ప్రదహతాం  యత్ విశ్వం ఏకాత్మన్ పశ్యత్  న ప్రశంసే-న గర్హయే   జగద్గురువులు ప్రస్తుత శ్లోకము నిరతరము మార్పుచెందు విశ్వమును గురించి నిరతరం మార్పులో దాగి సాక్షిగా చూస్తు ఉంటున్న బ్రహ్మపదార్థమును వివరిస్తూ ప్రశాంత చీతము ఏ విధముగా తనౌపాధి ప్రారబ్ధములను పరమాత్మకు సమర్పించి ముముక్షువుగా మారగలదో గురువాక్యము ద్వారా తెలిసికొనుటను  వివరించుచున్నారు.  అట్టి  విజ్ఞానమును అందించగల గురువు ఏ ఉపాధిలోనున్నప్పటికిని ఆరాధ్యనీయ...

HAPPY VISVAVASU UGADI-2025

Image
  ఉగాది శుభాకాంక్షలు.  *****************   వసుధను వసుమయం గావించు   సమయమాసన్నమయినదని  ,అరవై వత్సరముల తరువాత, అరుదెంచుచున్నావా  "విశ్వావసు వత్సరమా"         "ఆత్మీయ స్వాగతము."  గ్రహముల గుణదోషములను  ఆగ్రహానుగ్రహములను గణన   ఉన్న ఉండొచ్చును కాని,       అసలు,   అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల   సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి     పన్నెండు రాశుల చక్రాన్ని.  మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల  సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి     పన్నెండు రాశుల చక్రాన్ని 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60 అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.   ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,  , అరవై సంవత్సరములు,  జాబిలి కూతురులో లేదా నారద కుమారులో  వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని  వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో  వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో   గురువు-శని తమ  గమనములో ప్రతికూలమో/అనుకూలమో    కదులుతూనే ఉన్నారుగా.   గుణ-దోష భూఇష్...

దూరీకర్తుం వాంఛసి-మనీష-05

దూరీకర్తుం వాంఛసి కిం-05

Image
    " బ్రహ్మైవాహమిదం జగఛ్చ సకలం చిన్మాత్ర విస్తారితం     సర్వం చైతదవిద్యయా త్రిగుణయాం శేషం  మయా కల్పితం     ఇత్థం యస్య దృడామతి సుఖతరే నిత్యే పఠేనిర్మలే     చందాలో   పద విభజనము  అహం-ఏవ-బ్రహ్మం  ఇదం జగత్-అవిద్యయ-త్రిగుణయం-శేషం  ఇదం జగత్ చిన్మాత్ర విస్తారితం  ఇదం జగత్ మయా కల్పితం  ఇదం జగత్ త్రిగుణమయం  ఇదం జగత్ అవిద్యామయం  ఇదం జగత్ శేషం బ్రహ్మం  ఇదం జగత్ బ్రహ్మం   మరియును  అహం బ్రహ్మం  అహం నిత్యం  అహం పరం  అహం నిర్మలం  అహమేవ బ్రహ్మం మయా మాత్రా/చిన్మాత్రా విస్తారితం జగం.  బ్రహ్మం స్వతంత్రం-జగం అస్వతంత్రం  బ్రహ్మం పరం-జగం ఇహం  బ్రహ్మం తనలో జగమును నిక్షిప్తము చేసుకొనినప్పటికిని స్వతంత్రముగా ఉండగలదు.కాని జగము బ్రహ్మము లేకుండా మనలేదు.   ఏ విధముగాచేతనుడు తన స్వప్నములో కొన్నిపాత్రలను-సన్నివేశములను-ప్రదేశములను కల్పించుకుంటాడో పరబ్రహ్మము తన నుండి ప్రపంచమును కల్పించి తనలో లీనము చేసుకుంటుంది.   జగత్తు బ్రహ్మ/పరబ్రహ్మ కల్పితము.స్వప్నము చేతన అవస్థాకల్పితము. ...

దూరీకర్తుం వాంఛసికిం-మనీష-04

Image
    చీమలో-బ్రహ్మలో శివకేశవాదులలో   ప్రేమమీర తెలుసుకుంటే--అన్నారు త్యాగరాజు.       ఈ విషయమునే మనీషా పంచకము,  " యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు" అనికీర్తిస్తున్నది.  ఒకవిధముగా ఈ వివరనము "అహం బ్రహ్మాస్మి"అను మహావాక్య వివరనముగాను భావించవచ్చును.సూక్ష్మ-స్థూల ఉపాధిలో నిక్షిప్తముగా నుండి/సాక్షీభూతముగా నున్న పరమాత్మ ఏ విధముగా   అహం నే-నాది-నావలన-నానుండి అను పరిమిత భావనను తొలగించుకొనిన అంతయు బ్రహ్మ+అస్మి= బ్రహ్మమై యుండును.అంతే అపరిమితము నుండి పరిమితమును తొలగించుకొనగలుగుట;  నేను ఎవరు? అన్న పేశ్నకు  శరీరము+ మనసు+ఆత్మ సమాధానమనుకొనినప్పుడు దాని నుండి కాలపరిమితమైన-కాలముతో పాటుగా పరిణామములను చెందుచున్న శరీరమును లెక్కించ నప్పుడుమిగిలిన ,మిగిలిన కాలమునకులొంగని/మార్పుచెందని/నామరూపములు లేని చైతన్యమే-"బ్రహ్మము."   ఉదాహరణమునకు మనము వెలుతురులో మన శరీరమును పూర్తిగా చూసుకొనగలము.కాని చీకటిలో సైతము మన శరీరము అదేవిధముగా ఉంటుంది అన్న భావనను కోల్పోము దానిని మనము సరిగా చూడలేకపోయినప్పటికిని.దానికి కారనము అనుభవ జ్ఞానము.ఆ అనుభవజ్ఞానమే "మనీష"   ...

దూరీకర్తుం వాంఛసి కిం-04

Image
   ' జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫురుతరా యా సంవితుజ్జన్యంబతే    యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత్సా జగత్సాక్షిణి    సైవాహం (స+ఏవ+అహం) న చ దృశ్యవస్త్వితి 'దృఢప్రజ్ఞాపీయస్యాస్తి చేత్    చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇతి "ఏషా మనీషా మమ"   ఆదిసంకరులు ఎవరు గురువో తెలియచేస్తూ అన్నమయాత్ అన్నమయం శ్లోకములో కదలలేని జడ శరీరము గురించి-కదులుటకు వీలులేనంతగ సర్వమును వ్యాపించియున్న చైతన్యమును గురించి తెలియచేసినారు.   ప్రస్తుత శ్లోకములో బ్రహ్మము మొదలు చీమ వరకు అంతర్యామిగా నుండినప్పటికిని,వాటి మూడు అవస్థలతో ఏ మాత్రము ప్రభావితముకాని పరమాత్మ ప్రకాశమును కీర్తిస్తున్నారు.   పద విభజనము  సం విత్ జృంభతే-జాగృత్-స్వప్న-సుషుప్తి  సం విత్-యా -ప్రోతా-బ్రహ్మ-ఆది-పిపీలికాంత-తనుషు  సాక్షిణీ (అయినప్పటికినీ)  స ఏవ యో-వస్తు ఇతి న చ దృశ్య  అపి దృద్థ ప్రజ్ఞ న చ దృశ్య  వస్తు ఇతి (వస్తువుగా ఎంత ప్రజ్ఞావంతునికైనను కానరానిది)  యంప్రోతా-అది మనలోవిడదీయరానిదిగా ఉన్నప్పటికిని  వస్తుఇతి న చ దృశ్యా-వస్తువు వలె కానరానిది.(అవిభాజ్యము) ...

దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-03

Image
   " మనసు ఎగురుతున్నదో    హాయిని వెతుకుతున్నదో    బ్రతుకు నైజం ఎరుగ రానిదై    అల-అల-అల-అల   ఆ అలలన్నీ కడలికి పైపైనేగా   లోపల ఉండే చేపను వల చేరలేదుగా   ఆశలు మొత్తం మనసుకు పైపైనేగా   గుండెల్లోన  ఆనంద తాండవమేగా   అది తెలిసిందంటే ఆనందం నీదే (ఇష)   నిజమునకు ఉపాధులు అన్ని పడిలేచే కెరటములు.దేనినో అందుకోవాలంటూ తనమూలమును గుర్తించక పరుగులు తీస్తుంటాయి.   అది మనసు స్వభావము.  పుడుతది చేపలాగ  ఆశ    ఆ ఆశ  తిమింగలమవుతుందిర ఈశ   విచిత్రం  తిమింగలం  నీ వలలో పడినా  నువు మళ్ళీ చేపకేసి చూస్తావుర      చేప-జన్మ పరంపర     తిమింగలము-మోక్షము    పరమాత్మ నీకు మోక్షప్రాప్తి /తురీయమును అందించాలనుకుంటే కూడ ఓ మనసా నీవు జన్మలనే కోరుకుంటుంటావు.    అలలతో పడిలేచే సముద్రమే అందమైనదని భ్రమపడతావు.అలల రూపమును చూస్తూ మురిసిపోతావు కాని వానిలో దాగియున్న అంతర్యామి జలమును చూడలేవు.  ఉపాధి భేదములను గమనిస్తూ వానిలోని చైతన్యమును చూడలేక పోతున్నావు.   " "...

దూరీకర్తుం వాంఛసి కిం-03

Image
    "కిం గంగాబుంధి బింబితే అంబర మణౌ చాండాలవీధీ పయః    పూరేవమంతర్మస్తి కాంచనఘటీ మృత్కుంభయోవ2హ్ అంబరే    ప్రత్యక్ వస్తుని నిస్తరంగ సహజానంద అవబోధాంబుధౌ    విప్రోయం శ్వపచోయం ఇత్యపి మహాన్ "కోయం" విభేద భ్రమః."   పద విభజన     అంబరమణి-బింబితే గంగాంబుధి     అంబరమణి బింబితే చాండాల వీధీ పయః  అంబర మణి -సూర్యబింబము.   ఇక్కడ సూర్యునికి శుభ్ర-అశుభ్ర వ్యత్యాసములు లేవు.కనుకనే తన కిరనములను శుభ్రమైన గంగాజలములపై వ్యాపింపచేసినను,   అశుభ్రముగానున్నఛండాల వీధిజలములో వ్యాపింపచేసినను వాటి స్థితిచే ఏ మాత్రమును ప్రభావితము కావు.       అంబర పదమునకు ఆకాశమునకు అన్వయించుకుంటే ఆకాశము యొక్క ప్రతిబింబము మట్టికుండ యందైనాను/స్వర్ణకుంభమునందైనను వాటి లోహ ప్రభావమును స్వీకరించక ఒకే విధముగా ఉన్నట్లుగా పరమాత్మ చైతన్యము పరిమితముగా మారినప్పట్కిని అది అపరిమితమే.   మృత్ కుంభము-మట్టికుండ    పాత్రలలోనికి ప్రవేశించిన జలము పరిశుద్ధము.పాత్రలు జలమును ప్రభావితము చేయలేదు.  సూర్యకిరణములు-జలము చైతన్యమునకు ప్రతీకలుగాను,  ...

దూరీం కర్తుం వాంఛసి కిం-మనీష-02

Image
 " అన్నమయాత్ అనమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్    "ద్విజవర" దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛేతి"      అన్నది  పాఠము.  అన్నమయ-చైతన్యమయ/దృక్-దృశ్య వివేక సముపార్జనము పాఠ ఉద్దేశ్యము.  1.అన్నమయాత్ అన్నమయం   అద్ అను ధాతువు నుండి జనించిన పదము అన్నము.   మనము తినునది /మనలను తినునది.మయాత్-విభజింపబడి ఉండి ప్రకాశించునది.   భగవద్గీత సైతము పరమాత్మను ' అన్నమన్నాద ఏవచ " అని కీర్తిస్తుంది.అన్నము/అన్నమును భుజించువాడు ఆ చైతన్య స్వరూపుడు.  అద్ ధాతువు నుండి పరిణామము చెందిన అద్యతే అను పదము తినుట అను క్రియా సూచకమైతే,  అన్నము నుండి పుట్టి,  అన్నముతో పెరిగి,  అన్నములో లీనము చెందు ఉపాధి అన్నమయ శరీరము/క్షేత్రము.       ఉపాధులు ఆకారములలో,వృత్తులలో,వేషభాషలలో,ఆహార వ్యవహారములలో భిన్నముగా కనపడుతుంటాయి.  ఈవిషయమునే రుద్ర చమకము,  "కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే ' అంటూ దున్న్న క్షత్రము/దున్నని క్షేత్రము అంటు సంకేతిస్తాయి.అజ్ఞానమనే కలుపును తీసివేస్తే క్షత్రజ్ఞుడు కనపడతాడు/వినబడతాడు.  కాని స్థితి స్వానుభవముతో తెలుసుకోవ...

దూరీకర్తుం వాంఛసి కిం?-02-MANISHA PAMCHAKAM-02

Image
 " అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్   'ద్విజవర! "దూరీకర్తుం వాంఛసి కిం ? బ్రూహి గఛ్చేతి."   పద విభజనము  కిం/-ఎందులకు  గఛ్చేతి బ్రూహి-తొలగమని పలుకుచున్నావు?  కిం-ఎందులకు/దేనిని  వాంఛసి-దేనినికోరుకుని  గఛ్చేతి బ్రూహి/-దేనినికోరుకుని నన్ను తొలగుమంటున్నావు?  నీవు సామాన్యుడివికాదు  ద్విజులలో శ్రేష్ఠుడివి/ద్విజవర    కింబ్రూహి గఛ్చేతి-ఎందుకు తొలగుమంటున్నావు నన్ను.   నేను ఛండాలుడుని.కనుక ఒక సందేహము.   అథవా -నేను తొలుగుదామని అనుకున్నానే అనుకో,అప్పుడు  ఏవ గచ్ఛతి దేనిని తొలగించాలి నేను  1.ఏవ అన్నమయ-అన్నమయ ఉపాధిని తొలగించమంటావా/        లేక  2.ఏవ చైతన్య మయ -ఉపాధిలో దాగియున్న ఉనికిని తొలగుమంటున్నావా?   కిం గఛ్చేతి బ్రూహి?    సర్వం  శివమయం జగత్.  ఏక బిల్వం శివార్పణం.

దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-01

Image
  "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   ఇది పాఠము.  ద్వంద్వము నిర్ద్వందమని గ్రహించగలుగుట మనీషా.   పై  వాక్యములలోని పదములు,  1.గౌరీశంకరులు  2.కాశీక్షేత్రము  మనము విచారణను,"ఆచారస్య/సత్యాచార్యస్య" అన్న పదముతో ప్రారంభిద్దాము.  ఒకరు కాలడి శంకరులు-ఆచారస్య  ఒకరు ఉపాధి-మరొకరు ఉనికి  ఒకరు ద్వైతి-మరొకరు అద్వైతి  ఒకరు ప్రకటిత చండాలుడు-మరొకరు పండిత బ్రాహ్మణుడు    ఇద్దరు శంకర నామముతోవ్యవహరింపబడుతున్నారు. 2.కాశీ క్షేత్రము      రెండును ప్రకాశ సంకేతములే అయినప్పటికిని   ఒకటి క్షత్రము-మరొకటి హృదయము   ఒకటి ఉపాధినీనుగ్రహించునది -మరొకటి ఉనికిని అర్థముచేయించునది     3.కదాచిత్      ఒకానొకప్పుడు-కాలమునకు ప్రతీక  ఒకటి శాశ్వతము-మరొకటి అశాశ్వతము  ఒకటి భ్రమణము-మరొకటి నిశ్చలము/అమరము  4.మార్గము-ప్రతిమార్గము     గమ్యమునకు చేర్చు గమనమును అనుసంధానము చేయునది.   ఒకటి కాశీక్షేత్ర వీధి మార్గము-మరొకటి పరమాత్మను అం...

దూరీకర్తుం వాంఛసి కిం.-01

Image
   "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   పద విభజనము   కదాచిత్-ఒకసారి,ముక్తిదాయకం+కాశీక్షత్రం-అవిముక్తమైన /మోక్షపురి యైన కాశీక్షత్ర,   మార్గే-వీధులలోని మార్గము నందు,(పరిమిత ఆలోచనలు/అవగాహనము కల హృదయక్షత్ర /మనస్సు యొక్క ఆలోచనలకు   'శం"  కరోతి ఇతి శంకరం శుభములను చేకూర్చే విలక్షణనామము కల శంకరుడు     సహగౌర్యా-గౌరీదేవినితో కూడి (ప్రకాశము/తెలుపువర్ణము-శుద్ధసత్వమును)    ప్రతి-ఎదురుపడ్దాడు   మన జగద్గురువులకు.

దూరీకర్తుం వాంఛసి కిం? మనీషా పంచకం-ఉపోద్ఘాతము

Image
    " బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే     తందనాన భళా తందనాన"     పరమాత్మ తత్త్వమును ప్రపంచమునకు సులభముగా అర్థమగుటకు/ఆనందించుటకు సులభమార్గముగా అనుగ్రహించిన పరమేశ్వర లీలా విశేషమే 'మనీషా పంచకమను" స్తోత్ర రాజము.    ఈ స్తోత్ర ఆవిర్భావమునకు కాశీక్షత్రము లోని మార్గము వేదికగా మారినది వాచ్యపరముగా.     కాశీపంచక స్తోత్రములో తెలియచేసినట్లు శరీరమనే కాశిలో/ప్రకాశమునకు అడ్డుగా నున్న చీకట్లు తొలగించబడినవి స్తోత్ర ఫలితముగా. ద్    జీవాత్మ-పరమాత్మ సంవాదము ఏ  మాత్రము వివాదములేని చిత్సత్ వివరణము.  సకల జీవులకు సంకేతముగా జగద్గురువులు-సకల జీవులకు సంస్కరణముగా జగత్పాలకుల మధ్యన జరిగిన సంభాషణా చాతుర్యము.  " నమశ్శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః " రుద్రనమకము.  విలాసముగా వివిధరూపములను ధరించు విశ్వేశ్వరుడు ,  శ్వభ్యః-కుక్కలరూపముగాను,  స్వపతిభ్యః-కుక్కలపాలకుని రూపముగాను,సర్వమంగళతో,నాలుగు కుక్కలను నడిపిస్తూ,క్షత్రపాలకుడైన కాలభైరవుని సంకేతిస్తూ,సాక్షాత్కరించాడు కాశీవీధుల మార్గములో.   అవి బాహ్యమునకు/ఆంతర్యమునకు చాలా ఇరుకుగా కనిపిం...